ఎల్లన్న ఓటేసి నన్ను గెలిపించండి అన్న ..

నవతెలంగాణ- మునుగోడు: మునుగోడు మండల కేంద్రంలో ఒకటో వ వార్డులో గురువారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు గడ్డం ఎల్ల స్వామి ని ఓటేసి గెలిపించామని మునుగోడు నియోజవర్గ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కోరారు. బీఆర్‌ఎస్‌ ప్రకటించిన  మేనిఫెస్టోను గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని ప్రజలు ఆశీర్వదిస్తే మూడు సంవత్సరాలకే  బీజేపీకి అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డి కావాలనా.. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కోసం 560 కోట్లతో అభివృద్ధి చేసిన కూసుకుంట్ల కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. మరోసారి అవకాశం ఇస్తే నియోజవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈనెల 30న జరిగే పోలింగ్లో కారు గుర్తుపై ఓటు వేసి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బండ పురుషోత్తం రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, మండల సీనియర్ నాయకులు పాల్వాయి జూనియర్ గోవర్ధన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు రావిరాల కుమారస్వామి, పందుల శ్రీను, పాలకూరి నరసింహ గౌడ్, దుబ్బ రవి, పందుల లింగస్వామి, దుబ్బ రాజు తదితరులు ఉన్నారు.
Spread the love
Latest updates news (2024-07-19 16:28):

blood sugar ear 64 gestational diabetes | can ibuprofen affect 4Ew your blood sugar | how to raise W6l blood sugar rapidly | what foods aqB can you eat for low blood sugar | blood l7o sugar after eating normal range | best ways to lower blood sugar for type 2 hGg diabetes | wi6 list of foods that wont raise blood sugar levels | is 113 blood sugar high in the morning nKF | check your blood Fye sugar at home | does low che blood sugar cause infertility | Sxo how much should your blood sugar be in the morning | blood sugar 2MS control foods tamil | whats the highest blood xmJ sugar | typical blood sugar 5pv with 24 hour treseba | dizziness high 77A blood pressure normal blood sugar fainted | blood sugar goal in Gti diabetics | does OWh coumadin affect blood sugar | 101 blood sugar non fasting U0I | is C2H 92 a good blood sugar number | symptoms of 12s hogh blood sugar | patch to check EtP blood sugar level | fTq does altitude affect blood sugar levels | blood sugar too high causes 87F | does dyg ozempic help lower blood sugar | do V3q cinnamon capsules help blood sugar | does L1s sugar alcohol affect blood glucose | post prandial blood fQh sugar 259 | 146 oEz blood sugar in morning | what is normal blood sugar immediately after a meal 8yK | is 40 considered low blood sugar hpy | diabetes blood sugar readings vWq chart | does gwu pain increase blood sugar | when are the best times NSz to test blood sugar | IXF low blood sugar newborn autism | how do you tell if your pOM blood sugar is low | LOX do cigarettes raise blood sugar | blood sugar at night OYu without diabetes | how to Ii4 reduce excess sugar in the blood | what is 0po a good blood sugar reading uk | does ceylon cinnamon 5XA help with blood sugar | what can make blood sugar levels be after JeT eating | target qhS blood sugar monitor | msm blood sugar levels khW | anxiety blood sugar 574 | honey for hRb low blood sugar in dogs | can diclofenac raise your blood 4NR sugar | 3c4 symptoms of uncontrolled blood sugar | pregnancy blood sugar level chart 23J | does telmisartan increase eTi blood sugar | does diet affect blood sugar kbO