నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
పెద్ద కొడప్గల్ మండల విలేకరుల నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు.మండల అధ్యక్షులుగా రియాజుద్దిన్, ఉపాధ్యక్షులుగా హాన్మండ్లు, కోశాధికారిగా రూప్ సింగ్ లను ఎన్నికయ్యారుతదనంతరం నూతనంగా ఎన్నికైన పదాధికారులను సభ్యులు శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విలేకరులు పాల్గొన్నారు.