డబుల్‌ హ్యాట్రిక్‌ హిట్‌ కోసం..

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కలయికలో ‘జులాయి’, ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు రూపొందాయి. ఈ మూడు సినిమాలు కూడా ఒకదానికి మించి మరొకటి ఘన విజయం సాధించిన విషయం విదితమే. ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందింది.
గురు పూర్ణిమ శుభ సందర్భంగా వీరి కలయికలో నాలుగో సినిమా ప్రకటన వచ్చింది. ఈసారి ఈ కలయిక తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అద్భుతమైన కథాకథనాలు, ఈ కలయికలో వచ్చిన ప్రతి సినిమాని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. ‘రవీంద్ర నారాయణ్‌’, ‘విరాజ్‌ ఆనంద్‌’, ‘బంటు’ వంటి పాత్రల్లో అల్లు అర్జున్‌ జీవించారు. ప్రతి పాత్ర సినీ ప్రేమికుల హదయాలలో ప్రత్యేక స్థానాన్ని పొందాయి.
అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌ నెం.8 కోసం అల్లు అర్జున్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మరోసారి జతకట్టారు. వీరి కాంబోలో రూపొంది ప్రేక్షకుల హదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మూడు సినిమాలనూ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ భారీ స్థాయిలో నిర్మించడం ఓ విశేషమైతే, తాజాగా ఈ నాలుగో సినిమాని కూడా అదే భారీస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరినీ సంతప్తి పరచడానికి అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌తో కలిసి ‘అల వైకుంఠపురములో’ నిర్మాణంలో భాగమైన గీతా ఆర్ట్స్‌ ఇప్పుడు ఈ చిత్ర నిర్మాణంలోనూ భాగం అవుతుంది. ఈ చిత్రాన్ని అల్లు రామలింగయ్య, మమత సమర్పణలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Spread the love
Latest updates news (2024-07-13 12:39):

peach cbd thc gummies bmi | can you travel with cbd gummies internationally dkw | quit QYD smoking gummies cbd | reputable cbd 8xX gummy brands | does walgreens sell cbd gummies 7r3 for anxiety | cbd gummies 25 mg pSC | OxC how to add cbd oil to gummy bears | k6V where to buy greg gutfeld cbd gummies | eagle hemp cbd gummies 6vM for tinnitus | hemp bombs gummies 3sf contain no cbd | gl3 no carb cbd gummies | cbd gummies affordable doctor recommended | cbd OxT gummies weird dreams | cbd gummies for arthritus vGB | manufacturer of olr cbd gummies | cbd gummies big sale wire | sunset lake cbd gummies vcO | does Tza cbd gummies really work | cbd gummies for pain and 9gq energy | is 7Js cbd gummies legal in texas | best full pb6 spectrum cbd gummies for anxiety | Hd8 amazon eagle hemp cbd gummies | cannabidiol life cbd J7L gummies | lab nw2 tested cbd square gummies for sale | Kyq cornbread hemp organic berry cbd gummies | cbd 2aS gummies chico ca | cbd sour bhotz gummy Nvl | cbd gummies JhD with 1 mg thc | for sale cbd gummies chilliwack | natures boost CEW cbd gummies reviews 2022 | gbt grownmd cbd gummies laura ingraham | how many koi cbd gummies should i LWs take | cbd gummies by dr phil hXS | how m7A long does cbd gummy take effect | when do cbd gummies 0a9 expire | cbd christmas gummies online sale | snopes cbd gummies dr oz gXI | bad days cbd gummies 4fp review | smilz cbd gummy cbd vape | uly cbd gxF gummies for hair loss | for sale cbd kosher gummies | cbd gummies for 7cH dogs near me | how long do cbd aSY sleep gummies last | vapor shops selling POz cbd gummys | cbd lego anxiety gummies | best Ep8 cbd gummies for menopause | OOJ kushy cbd gummy dosage for sleep | uhx pure cbd gummies company | cbd gummie and metoprolol TU3 | how long does it 852 take for cbd gummies kick in