గుండె జబ్బు పిల్లల కోసం నిధుల సేకరణ

– ఆటోక్రాస్‌ ఛాంపియన్‌ షిప్‌ నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు సహాయం చేయడానికి ఆపరేషన్‌ థియేటర్‌ ఏర్పాటు కోసం నిధులను సేకరించ డానికి, నగరంలో ఆటోక్రాస్‌ ఛాంపియన్‌షిప్‌ నిర్వహించనున్నారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ లేక్‌ డిస్ట్రిక్ట్‌ మొయినాబాద్‌ తొలిసారిగా ఇండియన్‌ నేషనల్‌ ఆటోక్రాస్‌ ఛాంపియన్‌షిప్‌ను తలపెట్టింది. ఆటోక్రాస్‌ అనేది ముందుగా నిర్ణయించిన ఒక గమ్యస్థానానికి చేరుకోవడానికి ఒక రకమైన రేసు. పాల్గొ నేవారు ముందుగా నిర్ణయించిన అడ్డంకులను దాటి వీలైనంత వేగంగా దాన్ని పూర్తి చేయాలి. ఇది సమయానికి ఎదురొడ్డి పోటీపడే పోటీ, ఈ ఫార్మాట్‌తో డ్రైవర్‌ నైపుణ్యం, కారు నియంత్రణకు నిజమైన పరీక్ష ఉంటు ంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో బౌల్డర్‌ హిల్స్‌ గోల్ఫ్‌ కోర్స్‌లోని కస్టమ్‌ -బిల్ట్‌ రేస్‌ ట్రాక్‌లో ఇది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సిద్దిపేట పట్టణంలోని సత్యసాయి ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్సల కోసం ఆపరేషన్‌ థియేటర్‌ సదుపాయం ఏర్పాటుకు నిధులు సేకరించనున్నారు. జూన్‌ 2 నుంచి నాలుగు వరకు జరిగే ఈవెంట్‌ వివరాలను మోటార్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు అనుపమ్‌ రాజ్‌, విష్ణు వివరించారు. మరిన్ని వివరాల కోసం 91 70931 92469 నెంబర్లో సంప్రదించవచ్చు.

Spread the love
Latest updates news (2024-07-13 13:04):

where can you RhT buy pain pills online | where to buy rx1 mjL male enhancement pills | FVO what causes erectile dysfunction after prostate surgery | EP6 does erectile dysfunction happen on anti depressants | rock official pills | low price herbal vitality max | OVY cycling erectile dysfunction recovery | viaradaxx pills official | ibuprofen big sale and ed | tadalafil india anxiety | natural male enhancement b7H reciepes | viagra manufacturing cbd oil company | best erectile b5T dysfunction pills online | money OH7 shot pills review | best natural vitamins nQu for erectile dysfunction | properties genuine of viagra | erectile dysfunction discussion forum LfL | free ed Tes pills only pay shipping | more cited paper about erectile dysfunction oMo in 2019 | fast way to enlarge ccI pennis | ways to turn ilI a man on | make big pines online sale | o qrO enhancement cream male review | low price desire her | euphoric big sale pills | erectile dysfunction trials most effective | speed 7nS e 33 male enhancement | can viagra pills be Naj cut in half | causes of som erectile dysfunction in males | OXE when will my penis get bigger | walmart anxiety smoking policy | increase jkC testosterone lose weight | aiI how often to use penis pump | does penile KbF enlargement pills work | male enhancement pills side effects rYx male enhancement product | can working out too much cause erectile dysfunction MJE | how djQ long will viagra effect last | YuO ingredients in male enhancement | what is the strongest male jPD enhancement pill 2021 | is penis toD growth possible | free shipping erectile dysfunction 30 | does extense really rRk work | gnc big sale penis growth | CBf sex man and women | do viagra pills have Pas an expiration date | can smoking weed kill sperm wiF | psychogenic erectile dysfunction j7O treatment | adderall gives me rNt erectile dysfunction | if erection lasts longer bfa than | tramadol erectile doctor recommended dysfunction