లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన గడుగు గంగాధర్

నవతెలంగాణ-మద్నూర్
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ ఎస్సీ రిజర్వ్ కాన్స్టెన్సీ అయిన జుక్కల్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఈయన జగిత్యాల జిల్లా లో గల ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని బుధవారం నాడు సందర్శించి దర్శించుకున్నారు ఈ ప్రత్యేక పూజలు గడుగు గంగాధర్ తో పాటు మరో  టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.