భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం

– 40.00 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి.
నవతెలంగాణ-హైదరాబాద్ :
భద్రాచలం వద్ద గోదావరి క్రమ,క్రమంగా గంట,గంటకు వేగంగా పెరుగుతుంది ప్రస్తుతం గురువారం ఉదయం 9 గంటలకు 40.00 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి నీటి మట్టం,నేటి రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉంది.ఎగువ వరద అందితే మరింత పెరిగే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాలు జలమయం కానున్నాయి.ఈ నేపథంలో వాగులు,వంకలు పిల్లకాలువలు ఉరకలేస్తున్నాయి.మూడో రోజు కూడా కొనసాగుతున్న వర్షం.
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉదృతి వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అలా ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని అదేశించారు. 24 గంటలు పనిచేయు విదంగా కలెక్టరేట్ తో పాటు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డిఓ కార్యాలయాలు అలాగే చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద వరద ఈ రోజు సాయంత్రం వరకు మొదటి ప్రమాద హెచ్చరిక వరకు చేరే అవకాశం ఉన్నదని యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఏ ఒక్క ప్రాణానికి హాని కలుగ కుండా ప్రజలకు కానీ పశువులకు కానీ చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఎప్పటి కపుడు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. గురువారం ఉదయం 8 గంటలకు 39.50 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి. 781614 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుండి వచ్చే వరదలతో క్రమేపీ గోదావరి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. నీళ్లు చేరే వరకు ప్రజలు వేచి ఉండొద్దని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని, ప్రజలు ఇంటి నుంచి బయటికి రావొద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చెప్పారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దన్నారు. పశువులను మేతకు వదల కుండా ఇంటి పట్టునే ఉంచాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్ళు గుర్తించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. మంచినీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రసవ సమయం దగ్గరగా ఉన్న గర్భిణీలను ఆసుపత్రులకు తరలించాలన్నారు. అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. భద్రాచలంలో స్నానఘాట్లు వద్ద భక్తులు దిగకుండా నియంత్రణ చేయాలని, నియంత్రణకు గస్తీ పెంచాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు  చేయాలన్నా రు. పునరావాస కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా చేపట్టాలన్నారు. భాదితులకు నాణ్యమైన, పరిశుబ్రమైన ఆహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.

Spread the love
Latest updates news (2024-07-22 23:01):

bX5 hgh spray does it work | does viagra ever ezp stop working | sex vitamins j7B for men | foreplays steps official | erectile YCd dysfunction from psychiactri medication | viagra or cialis which works better mlK | rhino male enhancement dealers u3Q lubbock | XDs how to text penis | viagra most effective in water | cuantos miligramos de viagra se pueden trU tomar por dia | can viagra cause blood in SsE urine | relox official gnc | heavy cream cvs most effective | viritenz new cbd vape formula | ills for long 2ro time intercourse | the cheapest cbd vape viagra | T4i does male enhancement make you bigger | NL7 ways to last longer during sex | F24 best viagra brand available in india | what not to do qUW in bed with a guy | for sale rapid energy pills | mojo sex pill for sale | things that look like a PVi dick | xtrasize pills review genuine | when generic IJ8 viagra available | does pornography cause erectile F4s dysfunction | sex medicine tablet FwQ name | what is sexual 6od stamina | american Fvu medical journal male enhancement | best use of generic viagra pFQ | vigrx oil genuine walmart | where can you buy vigrx plus e6k | good timez male enhancement pills 2wV | rocess WWn of doing sex | rhodiola online sale dangers | 9ep herbal supplements for penile growth | hero male 9Hq enhancement side effects | for sale actual penis pictures | walgreens erectile dysfunction online sale | side effects of wWY extenze | how to make your cock 6Pu grow bigger | Mii viagra recomendada para jovenes | is beef good for erectile dysfunction fmp | testomax side effects doctor recommended | enduraflex male cbd vape enhancement | does testosteronepills erectile dysfunction dmD | albuterol and erectile dysfunction 69H | taking male cbd cream | pumpkin seeds erectile dysfunction gzf | cysteine most effective erectile dysfunction