కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్..

నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర సర్కారు ఉద్యోగులకు తీపి కబురు అందించనుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని సుమారు 3 శాతం వరకు పెంచనుంది. ప్రస్తుతం 42 శాతంగా ఉన్న డీఏని 45 శాతం చేయనుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరువు భత్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతుంటాయి. కరువు భత్యాన్ని పెంచేందుకు కార్మిక శాఖ ప్రతి నెలా విడుదల చేసే వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలను సర్కారు పరిగణనలోకి తీసుకుంటుంది. తాము అయితే 4 శాతం డీఏ పెంచాలని డిమాండ్ చేస్తున్నట్టు ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ్ గోపాల్ మిశ్రా పేర్కొన్నారు. కానీ, ప్రభుత్వం 3 శాతం పెంచి 45 శాతానికి చేర్చే అవకాశం ఉన్నట్టు చెప్పారు. డీఏ పెంచితే జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ నిర్ణయం సుమారు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చనుంది. కేంద్ర సర్కారు చివరి విడత ఈ ఏడాది మార్చి 24న డీఏని పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. దీన్ని 2023 జనవరి 1 నుంచి అమలు చేసింది. పెరిగే ధరలకు పరిహారంగా డీఏ రూపంలో ఎప్పటికప్పుడు ఈ ప్రయోజనాన్ని ప్రభుత్వాలు అందిస్తుంటాయి. కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రాలు అనుసరిస్తుంటాయి.

Spread the love
Latest updates news (2024-07-15 22:32):

vje cbd gummies for anxiety walmart | groupon cbd gummies nNu review | effects Dtc of cbd gummies on warfarin | is cbd gummies legal in 5t8 louisiana | who owns hRI kenai farms cbd gummies | cbd morning gummy To4 squares | can hNR u bring cbd gummies on a plane | purchase cbd e3Q gummies for anxiety | cbd gummies fx2 on international flights | hawaiian GrE health cbd gummies review | cbd 9uI gummies for kids sleep | cbd vs thc gummies fbj | pure eoc bliss natural cbd gummies | reviews condor cbd 60F gummies | bob dylan cbd MW1 gummies | L8y cbd gummy sweets uk | cbd gummies potranco cbd cream | kanibi most effective cbd gummies | KQD can cbd gummies affect your heart | medicated bqW gummy bears cbd | cbd official gummies 100mg | why are cbd gummies so high in m86 calories | healing nation cbd gummy 6HR | nalalabs cbd low price gummies | cost of hazel hills 01D cbd gummies | heady U7v harvest sour cbd gummies | bio 10i spectrum cbd gummies 500mg | where can you buy cbd gummies in 7or nj | zero free trial cbd gummies | cte does cbd gummies show up in pee test | Tfa cbd gummies for sale on ebay | cbd Qp6 gummy bears cardioviors | hazel hills cbd gummies Xms 500mg | 1ck idea for cbd gummy packaging | spectra nova gD5 cbd gummies | smilz Tgt broad spectrum cbd gummies 300mg reviews | sera relief cbd gummies reviews 61F | free shipping cbd gummy chews | do cbd gummy worms get you high ep7 | where to buy dl9 dr oz cbd gummies | cbd online sale gummies dm | cbd gummies x5M sidr effects | tranquil 2IJ earth cbd gummies | cbd gummies bad HF7 side effects | are cbd gummies diabetic cTJ friendly | make your own xTT cbd oil gummies | cbd gummie recipe free trial | do NIJ hemp gummies have cbd oil in them | eagle hemp cbd zn1 gummies tinnitus reddit | cbd gummies for tooth pain g5b