నడిరోడ్డుపై భార్యకు వేధింపులు.. ఎక్స్‌ లో భర్త ఆవేదన..

నవతెలంగాణ బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో రాత్రి వేళ కొందరు దుండగులు ఓ మహిళ వేధింపులకు దిగారు. ఈ ఘటనను వివరిస్తూ తన భార్య పట్ల వారు ప్రవర్తించిన తీరుపై ఆమె భర్త ఎక్స్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా, ఆమె వారి నుంచి ఎలా తప్పించుకుందో కూడా వివరించాడు. ఆ వివరాల్లోకి వెళ్లితే… ఉద్యోగ రీత్యా వారు బెంగళూరులో నివాసముంటున్నారు. రాత్రి 10 గంటల సమయంలో క్యాబ్‌ దొరకకపోవడంతో.. ఆ మహిళ తన సహోదోగ్యులను కారులో వారి ఇంటి వద్ద డ్రాప్‌ చేసేందుకు బయలుదేరింది. వారిని గమనించిన కొందరు గుర్తు తెలియని దుండగులు మరో వాహనంలో ఆమె కారును చాలా దూరం వెంబడించారు. ఆమె కారును కూడా ఢీకొట్టారు.. అంతటితో ఆ వ్యక్తులు ఊరుకోలేదు. కారును ఆపాలంటూ వీరంగం సృష్టించారు.
దీంతో ఆ మహిళ తెలివిగా మెయిన్‌ రోడ్డుపై తన కారును ఆపింది. దగ్గరకు వచ్చిన దుండగులు కారు నుంచి దిగమంటూ నానాయాగీ చేశారు. యాక్సిడెంట్‌ పేరుతో వేధింపులకు గురిచేశారు. వారి బెదిరింపులను లెక్క చేయకుండా కారులోనే ఉన్న ఆ మహిళ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. అంతేకాకుండా తన భర్త, స్నేహితులకు తన లొకేషన్ షేర్‌ చేసి విషయం తెలియజేసింది. ఇంతలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను గమనించిన దుండగులు పారిపోయారు. తన భార్యను వేధించడంపై ఆమె భర్త పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ.. తాము ఎదుర్కొన్న సంఘటనలను పంచుకున్నారు. ఇలాంటి దుండగుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Spread the love
Latest updates news (2024-07-21 06:34):

plus indica cbd gummies u0j | nordic cbd genuine gummies | what do cbd oil gummy bears mRJ do | cbd gummies ID7 at vitamin shoppe | lnt the best cbd gummy candy 1000mg | pain relief gummies cbd FO1 | DPS paradise gummies 250mg cbd | what is the best cbd gummies 5Mu to stop smoking | shark 7sx tank cbd gummies review | how much does purekana xxT cbd gummies cost | cbd wNM gummies for brain health | 93d cbd gummies 375 mg | is 500 mg of cbd 0ol gummies a lot | cbd gummies with D2z thc texas | para que sirve el cbd Qgt gummies | what OBJ strength cbd gummy for anxiety | batch cbd gummies doctor recommended | cbd gummy subscription box kEQ | child B60 eats cbd gummies | pure Wkn kava cbd gummies | cbd oil wevape cbd gummies | cbd gummy cbd oil ratings | Go9 cbd gummy bear walgreens | cbd gummies doctor recommended tired | eagle hemp cbd HLl gummies dosage | cbd anytime free shipping gummies | cbd gummy bears dosing for 5iG nerve pain | doctor recommended flinstones cbd gummies | Qoq what do cbd gummies use | WDk cbd gummies mixed fruit | papa NDg and barkley cbd gummies | cbd gummies 4uq help anxiety | who sells c4T royal blend cbd gummies | how much cbd gummies should i sTo take reddit | can dogs smell cbd gummies qYm brasil | why do cbd gummies A9u make you sleepy | price TLU of pure kana cbd gummies | twin elements cbd gummies TS5 review | U3p can i use cbd oil instead of water for gummies | just cbd gummies UW6 500mg how to take | green bvH lobster cbd gummies website | 25mg cbd AXL fruit gummies online | green health cbd mFm gummies scam | can i get a buzz from cbd 8Rn gummies | dennis michael lynch cbd 3yd gummies | cbd gummies DA3 for pain colorado | buy em7 cbd gummy certified online | cbd gummies saskatoon cbd cream | anxiety recreational cbd gummies | what is nj2 the difference between tinctures gummies vape cbd products