కేరళలో భారీ వర్షం..పాఠశాలలు మూసివేత…

నవతెలంగాణ – కేరళ
కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన వర్షానికి చెట్లు నేలకూలాయి. కొన్ని చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని ఇడుక్కి, కాసరగోడ్, కన్నూర్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు భారీ వర్షం కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా ఎర్నాకులం, కన్నూర్, ఇడుక్కి, త్రిసూర్, కొట్టాయం, కాసర్ గోడ్ సహా ఆరు జిల్లాల్లో విద్యాసంస్థలు మూసివేశారు. మంగళవారం ఒక్కరోజే ఇడుక్కి జిల్లా పీర్మాడేలో 100 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించేందుకు రెవెన్యూ మంత్రి రాజన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సహా రెవెన్యూ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు వర్షం కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా కొల్లాం, అలప్పుజా, త్రిసూర్, కొట్టాయం, ఎర్నాకులం సహా పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ చెట్లు కూలడంతో కొల్లాం – షెంకోట్టై మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

Spread the love
Latest updates news (2024-07-24 19:42):

can u buy viagra GSQ without prescription | erectile ko7 dysfunction causes youtube | foods to eat Mjp to prevent erectile dysfunction | new relationship erectile dysfunction li4 | suk best penis enlargement oil | viagra interaction rBr with other drugs | ills for ed at 4bY cvs | natural strength most effective enhancement | generic brand UAz of crestor | celery male libido genuine | all natural qw6 male stimulants | ubervita male free trial enhancement | florida male enhancement pills lAB | dil if viagra doesnt work will levitra | doctor recommended philadelphia erectile dysfunction | best drug Azl for impotence | big sale bigger penis fast | alcohol XcN related erectile dysfunction | top rated penis guN pump | 4il mood tablets for men | supplement for quick 6K0 ejaculation | erectile dysfunction btn for sale | erectile dysfunction clinics las 9Xf vegas | how to eradicate erectile dysfunction naturally RYl | is male viagra the same as female G9W viagra | cbd vape love life | sex in pregnancy safe dgB or not in hindi | what is free testosterone in cUC blood test | can viagra hUw treat covid | sexy doctor video free trial | steel rx anxiety review | dhea low price for libido | online shop penis enlargement stretchers | UxM zoroc male enhancement pills | OT0 reduce sex drive medication | physiology doctor recommended erectile dysfunction | gnc male enhancement free Doy sample | libido pills ar CFY kroger | ills 97M to take for erectile dysfunction | sex box monthly cbd cream | how RHo to make a guy last longer | genuine best penis cream | gspot online sale in males | zoloft side effects Uhw erectile dysfunction | does SrO red bull help with erectile dysfunction | can do for sale products | trimix erectile dysfunction treatment XKx | tgU natural contraceptive herbs male | reasons for erectile dysfunction k5Y at 42 | milk thistle erectile de4 dysfunction reddit