ఎమ్మెల్యే పెట్టించిన..అక్రమ కేసులు ఎత్తివేపిస్తా

Illegal cases filed by MLA will be removed– రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే..
– కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటాం
– పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి
– నేను, పొంగులేటి వేర్వేరు కాదు… ఇద్దరమూ ఒక్కటే : తుమ్మల
– కైకొండాయిగూడెం కార్పొరేటర్‌తో పాటు వెయ్యి కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరిక
నవతెలంగాణ-ఖమ్మం
రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని, కాంగ్రెస్‌ కార్యకర్తలపై ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి పెట్టించిన అక్రమ కేసులను ఎత్తివేపిస్తానని పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మన ఓట్లపై గెలిచి చల్లుకున్న కుంకాలు ఆరకముందే పార్టీ ఫిరాయించడమే కాకుండా దౌర్జన్యంగా ఈ విధంగా ఇబ్బందులు కలిగించడం దుర్మార్గమన్నారు. ఖమ్మం 1వ డివిజన్‌ కైకొండాయిగూడెం కార్పొరేటర్‌ తేజావత్‌ హుస్సేన్‌తో పాటు సుమారు వెయ్యికి పైగా కుటుంబాలు నాగటి ఉపేందర్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో గురువారం చేరాయి. వీరికి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఖమ్మం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పొంగులేటి మాట్లాడుతూ… పాలేరు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తనకు చెబుతున్న ఒకే ఒక్క మాట తమపై ఇష్టానుసారంగా అక్రమ కేసులు బనాయించినట్లుగా తెలుపుతున్నారని అన్నారు. రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటానని అన్నారు. ఈ కేసుల విషయంపై తాను, తుమ్మల, భట్టి అనేక వేదికలపై కార్యకర్తలకు హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన మాట చేసిన వాగ్దానాలను ఒక్క అడుగు కూడా వెనక్కి వేసేది లేదన్నారు. ఇంకా 12 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉందని, కష్టపడి కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలో తుమ్మలను, పాలేరులో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా మీ మీ పరిచాయాలను బట్టి బంధువులు, ఫ్రెండ్స్‌, శ్రేయోభిలాషులతో మాట్లాడి కాంగ్రెస్కు ఓట్లు వేయించే ప్రయత్నం చేయాలన్నారు. తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నా అభిమతం ఎప్పుడు అభివృద్ధి అని, గ్రామాల్లో ఘర్షణ వాతావరణం తనకు ఇష్టం ఉండదన్నారు. రాజకీయాలు విధానపరంగా ఉండాలే తప్ప దాడులు చేసుకునేలా ఉండకూడదన్నారు. మంచి రోజులు రాబోతున్నాయని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్‌ పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు. పొంగులేటి.. తుమ్మల వేరు కాదని మేమిద్దరం ఒక్కటే అన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ యువజన నాయకుడు రాంరెడ్డి చరణ్‌ రెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్‌, జిల్లా నాయకుడు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనా రాయణ, మండల నాయకులు కన్నేటి వెంకన్న, బైరు హరినాథ్‌బాబు, మద్ది వీరారెడ్డి, బోడ వీరన్న, స్థానిక నాయకులు నాగాటి రాజు, భూక్య ఉపేందర్‌, శీలం వెంకన్న, సిహెచ్‌ వీరస్వామి, అక్కిరామయ్య, పందుల శివరాం, రామయ్య, నాగయ్య, ఎల్‌.వెంకన్న, సంపేట ఉపేందర్‌, గిరి, గంగావత్‌, శ్రీనివాస్‌, షేక్‌ సబిక్‌, బి.అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-19 17:51):

random blood sugar Iv8 92 mean | will vinegar lower iqP your blood sugar | does sxF caffeine help lower blood sugar | can uC3 montelukast increase blood sugar | blood 8kn sugar spikes effecy on brain | recommended blood sugar Gc9 levels australia | symptoms of high blood sugar and low MS3 blood sugar | blood sugar levels 4Jg during first trimester | is 107 fasting blood Fl4 sugar high | reducing 4LG blood sugar with exercise | diabetes and normal KNX blood sugar levels | symptoms of low blood sugar type 2 PL3 diabetes | pXG can high blood sugar cause cancer | what can cause a sudden drop iOu in blood sugar | JMv medication for low blood sugar levels | warm water at night for urF blood sugar | 567 blood online shop sugar | do peanuts soaked in rum lower blood sugar EHK | does blood sugar level go up after gs9 eating | drop 3aX in blood sugar before labor | does ej1 cider vinegar lower blood sugar | supplements to vm7 balance blood sugar | what is a normal ePb blood sugar for cats | blood e3t sugar monitor target | blood sugar levels Q4y dog smell | blood aqN sugar and cholesterol levels | how bad is h4o 124 blood sugar | blood sugar g8w over 20 | 84g regulation of blood sugar | what happens when blood RCF sugar goes high | joO xylitol blood sugar dog | how does h7r januvia lower blood sugar | 7jv does zoloft affect blood sugar | why won my sugar machine take my ynM blood | 79 mg blood sugar EQz | cod liver oil Nbf raise blood sugar | blood sugar at 70 4AG | treat Xl6 high blood sugar at home | home test blood sugar bYs | at what blood sugar level JjF do i need insulin | how reduce blood sugar y4S glucose serum | does rice make DNl your blood sugar go up | what is Nr8 a good number for your blood sugar | blood sugar 5Ak 92 after meal | using high blood sugar to lose weight VVp | does adderall affect your blood yMT sugar | essential oils for lowering rKJ blood sugar | blood bKj sugar levels fasting rules | blood sugar level 111 kY6 fasting | why can i get my blood sugar to go gYK down