అధికారంలోకి రాగానే గ్యారంటీ పథకాలు అమలు

– టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్
– కడ్తాల్ లో ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం 
నవతెలంగాణ-ఆమనగల్:  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కడ్తాల్ మండల కేంద్రములో గురువారం కాంగ్రెస్ మండల అధ్యక్షులు సబావత్ బిచ్యా నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్, కల్వకుర్తి అసెంబ్లీ కాంగ్రెస్ ఎన్నికల ఇంచార్జ్ కర్ణాటక ఎమ్మెల్యే గవియప్ప హాజరై మాట్లాడారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు తెలంగాణ రాష్ట్రానికే కాకుండా యావత్ భారత దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తాయని చెప్పారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందేవిధంగా ఆరు గ్యారంటీ పథకాలను రూపొందించినట్టు వారు చెప్పుకొచ్చారు. నాయకులు కార్యకర్తలు అందరు ఏకతాటిపై నిలిచి కల్వకుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని వారు పిలుపునిచ్చారు. అంతకు ముందు మొదటి సారి కడ్తాల్ కు విచ్చేసిన కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్ గవియప్పను కాంగ్రెస్ నాయకులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీక్యా నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, ఎంపీపీ కమ్లి మోత్యా నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, కోఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా, నాయకులు రాంచందర్ నాయక్, గూడూరు భాస్కర్ రెడ్డి, హన్మా నాయక్, యాదగిరి రెడ్డి, చందోజీ, శేఖర్, రామకృష్ణ, రాజేష్, భానుకిరణ్, శ్రీకాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-13 11:44):

physiological causes of low blood sugar YJf | does whiskey affect blood sugar Jsh | blood sugar at T9s 58 is that bad | normal blood sugar levels O7m whats high and low | fasting blood sugar level nIf for pregnancy | high blood sugar Wo1 with lots of exercise | high blood pressure but low blood Gwg sugar | U97 boots blood sugar test kit | cause for high blood ctT sugar | can low blood sugar affect DO2 mood | what do i do to lower blood sugar lLl fast | cinnamon y33 helps blood sugar | foods that lower your blood sugar R2m levels | where to go qEu to check your blood sugar | blood sugar regulation supplements Fuw | when to test cats blood sugar 8Bs | high sugar level and Yrj high blood pressure | symptom high blood sugar TPL | vertigo and low TcI blood sugar | J6t blood sugar conversion mmol mol | blood sugar level indicates prediabetes PDO | what can cause xdd high blood sugar in cats | what to eat when blood sugar E7k is low at night | random blood sugar level of cye 179 | average blood sugar level iuO | can b9K a cold or flu raise your blood sugar | how quickly will blood sugar spike after 6og ingesting fluids | Xrk reading for normal blood sugar | blood sugar levels for EOD young non diabetic child | HJR 170 blood sugar after meal | does premera blue cross cover lab tests blood sugar 0KY cholesterol | foods that do not elevate blood sugar 6GM | how do Hap complex and simple carbohydrates affect blood sugar | what oiB to take to lower blood sugar quickly | what tests do xaa doctors recommend to test blood sugar | WLp does adhd affect blood sugar | zhE blood sugar high days exercise | low WMa blood sugar chest flushed | how to test blood sugar levels inmusa dqr | does sattu Fx8 increase blood sugar | dvx do steroids lower blood sugar | does 1Ub taking a shower raise your blood sugar | cushing disease blood yWQ sugar levels | emI what cancers cause low blood sugar | low xJ4 sugar level in blood symptoms | 121 blood sugar in the YQm morning | how much is too hV5 low blood sugar | blood sugar fasting 2 G7a hours after waking | SL0 can covid increase blood sugar levels | Oi1 response to fed is best blood sugar dr