భారత వృద్థి తగ్గింది

– 2022-23లో 7.2 శాతంగా నమోదు
– తయారీ రంగం డీలా
– మందగించిన గనుల రంగం

న్యూఢిల్లీ : ఏడాదికేడాదితో పోల్చితే భారత వృద్థి రేటులో తగ్గుదల చోటు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2022 -23లో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 7.2 శాతంగా నమోద య్యిందని జాతీయ గణంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఒ) బుధవారం వెల్ల డించింది. ఇంతక్రితం 2021 -22లో 9.1 శాతం వృద్థి చోటు చేసుకుంది. 2022-23లో మార్చితో ముగిసిన తుది త్రైమాసికం (క్యూ4)లో 6.1 శాతానికి పరిమితమయ్యింది. ఇంతక్రితం డిసెంబర్‌ త్రైమాసికం (క్యూ3)లో 4.4 శాతంగా, క్యూ2లో 6.3 శాతంగా, క్యూ1లో 13.2 శాతంగా నమోదయ్యింది. 2011-12 స్థిర ధరల ప్రకారం.. 2022-23లో వాస్తవ జిడిపి రూ.160.06 లక్షల కోట్లుగా చోటు చేసుకుంది. 2021-22లో ఇది రూ.149.26 లక్షల కోట్లుగా ఉంది. 2022-23లో తయారీ రంగం స్థూల ఉత్పత్తుల విలువ పెరుగుదల 1.3 శాతానికి పరిమితమయ్యింది. ఇంతక్రితం ఏడాది ఈ రంగం ఏకంగా 11.1 శాతం వృద్థిని కనబర్చింది. ప్రజల కొనుగోలు శక్తికి కోలమానం అయినా తయారీ రంగం పేలవ ప్రదర్శన కనబర్చడం ఆర్థిక వ్యవస్థలోని బలహీనతల కు నిదర్శనం. ఇదే సమయంలో వ్యవసాయ రంగం పెరుగుదల 3.5 శాతంగా చోటు చేసుకోగా.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 4 శాతం పెరి గింది. గనుల రంగం కూడా మందగించింది. ఈ రంగం 2022-23లో 4.6 శాతం మాత్రమే పెరిగింది. ఇంతక్రితం ఏడాది 7.1 శాతం వృద్థిని కన బర్చింది. విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా, ఇతర సర్వీసులు 9 శాతం పెరిగి నప్పటికీ.. ఇవి 2021-22లో ఏకంగా 9.9 శాతం వృద్థిని సాధించాయి. నిర్మాణ రంగం 10 శాతానికి మందగించింది. ఈ రంగం 2021-22లో ఏకంగా 14.8 శాతం పెరిగింది. 2022-23లో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, రక్షణ, ఇతర సర్వీస్‌ రంగాలు 7.2 శాతం పెరగ్గా.. 2021 -22లో 9.7 శాతం వృద్థిని నమోదు చేశాయి. 2021-22లో రూ. 15,75, 281 కోట్లుగా ఉన్న ప్రభుత్వ వ్యయం.. 2022-23లో రూ.15,77,306 కోట్లకు చేరింది. ప్రయివేటు వినిమయం రూ.87,03,541 కోట్ల నుంచి రూ.93,58,694 కోట్లకు పెరిగింది. గడిచిన మార్చి త్రైమాసికంలో తయారీ రంగం 4.5 శాతం, నిర్మాణ రంగం 10.4 శాతం, వ్యవసాయం 5.5 శాతం, సర్వీసు సెక్టార్‌ 6.9 శాతం చొప్పున పెరిగాయి. క్రితం క్యూ4లో జిడిపి రూ.43.62 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ఇది గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.41.12 లక్షల కోట్లుగా ఉంది. దీంతో పోల్చితే క్రితం క్యూ4లో 6.1 శాతం పెరుగుదల చోటు చేసుకుంది.

Spread the love
Latest updates news (2024-07-21 06:46):

can fluoxetine h5t cause high blood sugar | normal blood sugar level diabetes type 2 X3w | is 105 w3e high blood sugar after fasting | TzS lisinopril causing low blood sugar | high blood sugar levels sEs rapidly fluctuate gout | pickle juice to lower blood sugar TgS | how to lower blood sugar 8bo 100 points | green veggie 5OX that spikes blood sugar | does eating fruit increase SWW blood sugar levels | hot flashes caused I7f by low blood sugar | what happens with O6b high blood sugar | AfA does hot tea raise blood sugar | keeping blood sugar low vbO | does fruit cause blood sugar spike drD | 1FU blood sugar of 163 | OFE diabetes low blood sugar only | does green tea raise blood Vn2 sugar | GRS claritin effect on blood sugar | feeling like blood sugar is low but it not WYb | can wJM not eating make your blood sugar high | can i test Vzd my blood sugar levels at home | non fasting blood sugar h5e level of 136 | is 6 HCl normal blood sugar level | what is considered high GJt blood sugar for a diabetic | can neurontin cause high blood Ln1 sugar | why doesnt 59u beer affect my blood sugar | herbal root QHM tea that lowers blood sugar | can chronic pain affect blood sugar AI2 | 9YS fasting blood sugar measurement and black coffee | what to eat when having a ql4 low blood sugar attack | post lunch jx8 blood sugar time | blood sugar levels vSd off | blood sugar 78 is 97i that good | milk NHR thistle for diabetes blood sugar | addison QX1 disease low blood sugar | fasting blood sugar pdf HeI | quickest g0m way to raise blood sugar | eBH testosterone lowers blood sugar | is 315 level 23n of blood sugar dangerous | will a low carb diet lower blood KBd sugar | converter i9P blood sugar level | normal UYW night blood sugar levels | ejz the blood sugar diet meal plan | how to train a QDa service dog for low blood sugar | iDE first aid for low blood sugar | lDR blood sugar monitor no finger prick | sjK lowering blood sugar drugs | how to bring down zYp high blood sugar levels | best number for FUK blood sugar | xylitol raise blood eBs sugar