చంద్రయాన్-3 ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసిన ఇస్రో

Chandrayaan3
Chandrayaan3

నవతెలంగాణ – హైదరాబాద్
ఇప్పటికే రెండు దఫాలు చంద్రయాన్ చేపట్టి మిశ్రమ ఫలితాలు అందుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మూడోసారి చంద్రయాన్ చేపడుతోంది. చంద్రయాన్-3 ప్రయోగానికి మూహూర్తం ఖరారు చేసింది. జులై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్-3లో భాగంగా జీఎస్ఎల్వీ-ఎంకే3, లేక, ఎల్వీమ్3 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగం కోసం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం సన్నద్ధమవుతోంది. చంద్రయాన్-2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉండగా… చంద్రయాన్-3లో ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్ ను పొందుపరిచారు. చంద్రయాన్-2లోని ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగే క్రేమంలో విఫలమైన నేపథ్యంలో, అనేక మార్పులు చేర్పులతో చంద్రయాన్-3 ల్యాండర్ను అభివృద్ధి చేశారు. విక్రమ్ ల్యాండర్ కు బలమైన కాళ్లు అమర్చారు. అత్యధిక వేగంగా దిగినప్పటికీ దెబ్బతినని రీతిలో ల్యాండర్ కు రూపకల్పన చేశారు. ఇంజిన్, సెన్సర్, థ్రస్ట్ వైఫల్యాలను గుర్తించి చక్కదిద్దేందుకు అధునాతన సాఫ్ట్ వేర్ ఉపయోగించనున్నారు. చంద్రయాన్-2 నుంచి నేర్చుకున్న గుణపాఠాల నేపథ్యంలో, చంద్రయాన్-3లో సెంటర్ ఇంజిన్ లేదా ఐదో ఇంజిన్ ను తొలగించనున్నారు. ఇక, విక్రమ్ లాండర్ చంద్రుడిపై సూర్యరశ్మి సోకని ప్రాంతంలో ల్యాండైనప్పటికీ ఇంధన శక్తిని పొందేందుకు వీలుగా మరిన్ని సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నామని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-24 21:35):

during sex erectile jPa dysfunction | sex on different drugs DnL | blood circulation DTq erectile dysfunction | cree male enhancement MC6 reddit | best exercises G8U to improve erectile dysfunction | f2f viagra funded by government | bioxgenic bio doE hard male enhancement | plant vigra male enhancement pills 1 tin 8 pills 6800mg 9ab | viagra time qQD of action | viagra coupons for cvs FKr | free trial viagra jel | can quitting smoking cause erectile fIE dysfunction | doctor recommended mr viagra | all natural qS9 viagra at gnc | cbd cream biohacking erectile dysfunction | horny goat gj1 weed male enhancement | female viagra big sale chocolate | male libido pills australia nQ7 | viagra antidepressant cbd vape | do gas station male enhancement pills AKE work | PaP i want to sex | best over the counter products BgH for erectile dysfunction | how to do sex on rQD bed | for sale cock stretching | can you take wcm maca with viagra | tgu is 7 inches a big penis | free shipping male energy boosters | customer 58O reviews extenze maximum strength male enhancement | black ants zf9 male enhancement pills | black viagra AEG pills 200mg | 633 utimi penis pump penis extender electric male enhancement for male penis erection exercise | does viagra make XaE you impotent | YMT how to increase pins size | stiff cbd vape rox | gnc top testosterone boosters sgv | what drinks ilS are good for erectile dysfunction | for sale hero penis | weight sIr loss libido increase pills | man SPJ sex with man | 9lT erectile dysfunction at 14 | free trial houston vitality | natural libido pills CI3 female | does horny goat gRw weed make you last longer | sex stroke cbd oil exercises | fast BYA penis enlargement pills | how to fix your penis GW0 | is viagra over oll the counter uk | male enhancement lI8 pills review | super power pills genuine | viagra cbd vape manufacturer pfizer