గ్రామాధ్యక్షురాలిగా గెలిచి రెండేండ్లు

చెన్నై : తమిళనాడులో ఎన్నికల్లో గెలిచిన ఒక దళిత మహిళ వివక్షను ఎదుర్కొంటున్నది. ఎన్నికల్లో గెలిచి రెండేండ్లు గడుస్తున్నప్పటికీ.. ఇప్పటికీ ఆమె ప్రమాణస్వీకారానికి నోచుకోక అన్యాయానికి గురవుతున్నది. 2021 అక్టోబర్‌లో తిరుపత్తూరు జిల్లాలోని నాయకనేరి పంచాయతీ అధ్యక్షురాలిగాడదళిత మహిళ ఎన్నికైంది. ఇందుకు సంబంధించిన ఎన్నికల సర్టిఫికేట్‌ను సైతం ఆమె ఎన్నికల అధికారుల నుంచి అందుకున్నది. ఇది జరిగి దాదాపు రెండేళ్లు దాటినా జిల్లా యంత్రాంగం మాత్రం ఆమెతో ఇంకా ప్రమాణ స్వీకారం చేయించలేదు. ఇది ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే చర్యలో భాగమనీ, పెత్తందారీ కులమైన వన్నియార్‌ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న పంచాయతీలో ప్రమాణం చేయడానికి ఆమెకు అనుమతి లభించటం లేదని దళిత సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ మహిళలకు పంచాయతీని రిజర్వ్‌ చేయాలనే ఎన్నికల కమిషన్‌ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ వన్నియార్‌ కులానికి చెందిన పంచాయతీ మాజీ అధ్యక్షుడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
వన్నియార్‌ కులానికి చెందిన పంచాయతీ మాజీ అధ్యక్షుడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కేసు కొట్టివేయబడినప్పటికీ, కేసు అప్పీల్‌ ఫలితం దళిత మహిళ ప్రమాణస్వీకారంపై పడింది. పంచాయతీలో తక్కువ ఎస్సీ జనాభా ఉన్నందున పెత్తందారీ కులాల సభ్యులు కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.
కాగా, ఈ అంశంపై సీపీఐ(ఎం), తమిళ నాడు అంటరానితనం నిర్మూలన ఫ్రంట్‌ (టీఎన్‌యూఈఎఫ్‌), విడుతలై చిరుతైగల్‌ కట్చి(వీసీకే)లు జోక్యం చేసుకున్నాయి. సెప్టెంబర్‌ 13న జిల్లా కలెక్టర్‌తో చర్చలు జరిపారు. అనంతరం, ఈనెల 23లోగా ప్రమాణస్వీకారం పూర్తయ్యేలా చేస్తామన్న హామీ కలెక్టర్‌ నుంచి వచ్చిందని జరిగిన చర్చల అనంతరం సీపీఐ(ఎం), టీఎన్‌యూఈఎఫ్‌, వీసీకే నాయకులు వెల్లడించారు.

Spread the love
Latest updates news (2024-07-15 23:18):

blood sugar level 146 before bO9 eating | how huE exercise affect blood sugar levels | pizza YGE affect blood sugar | snE blood sugar support plus reviews | lowering blood sugar after uCE glucagon injection | normal blood sugar after 16 hour C21 fast | is blood sugar levels higher in the 1U1 morning | what 3U6 is good range for blood sugar fasting | the effect of uncontrolled blood sugar on the body rw5 | 800 sugar Tww blood level | WhV reduce fasting blood sugar naturally | can pain cause high blood sugar levels UCn | blood sugar definition of kF7 diabetes | hormones blood 9Qq sugar fasting high | does edible xke marijana help with blood sugar | can glyburide cause h8d low blood sugar | does huC coffee with cream raise blood sugar | tuQ complications of low blood sugar in pregnancy | does medication raise qyE your blood sugar | 128 blood sugar U4V before eating | can alcohol make your blood sugar drop ggn | best nighttime snack for low WXd blood sugar | blood sugar after glucose drink G4J | ExR cortisone injection and blood sugar levels | how much does a cortisone shot raise jen blood sugar | best 4hg crystal for blood sugar | m5T what is normal blood sugar for 17 year old | blood sugar range B1Y range | blood sugar 200 before acn eating | free GH3 blood sugar test dubai | 72 fasting xbF blood sugar result | stress lowers blood sugar Jwh | how long for blood sugar to 1Qr go up | what level is normal UUb for blood sugar | blood sugar 2 hours moU after a meal | normal blood sugar after exercise type 2 diabetes XOL | what should my blood sugar be MJM at after eating | blood sugar by age MEv chart | how does iPU insulin help control blood sugar concentration | normal blood sugar but nausea nNf | does crestor raise YNu blood sugar | how long after you eat g7t does your blood sugar drop | will 4 k4b fried mushrooms raise your blood sugar | what to do if your MFk blood sugar gets too low | symptoms for nmO dog low blood sugar diabetes | can anxiety increase m8k blood sugar | low blood sugar TEu tingling lips | healthy person blood S1j sugar level in the morning | what oWM does 447 blood sugar mean | keeping blood sugar iF9 normal with baking soda