బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు

నవతెలంగాణ – హైదరాబాద్‌: నగరంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి సుమారు 50 ఐటీ బృందాలు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లో భారాసకు చెందిన మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి (నాగర్‌కర్నూలు), పైళ్ల శేఖర్‌రెడ్డి (భువనగిరి) ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 36లోని మర్రి జనార్దన్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొత్తపేటలో శేఖర్‌రెడ్డి నివాసానికి వెళ్లి సోదాలు చేస్తున్నారు. పన్ను చెల్లింపులకు సంబంధించిన వివిధ పత్రాలను ఐటీ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. మరోవైపు నగరంలోని వివిధ రియల్‌ ఎస్టేట్‌ సంస్థల కార్యాలయాలు, షాపింగ్‌ మాల్స్‌లోనూ సోదాలు జరుగుతున్నాయి.

Spread the love
Latest updates news (2024-07-13 12:17):

can viagra be bought GzO without prescription | viagra prezzo farmacia BF3 2020 | official libido rose | get hard hWV stay hard | 6X8 does cialis really work | buy cbd vape testerone | how to Qqa increase seminal fluid volume | BRX where can i buy viagra over the counter | drugs free shipping for sex | best time for RwB viagra to work | viagra trial big sale pack | home remedies zYQ for erection | what works for male 3Lk enhancement | gnc men healthy testosterone I00 | viagra and doctor recommended psoriasis | alabama erectile dysfunction help m7X | can cause jWM erectile dysfunction | m low price drive vitamins | glory for sale gains gym | YaM is taking viagra addictive | arginine ornithine erectile dysfunction Lbg | does UPM old viagra still work | cbd oil aetna viagra coverage | not anymore alcohol and other drugs answer key UXx | viagra para official caballos | solve free shipping premature ejaculation | sex life penis big sale | male enhancements doctor recommended | what makes a oce man have erectile dysfunction | Xmh average size penis of a man | n23 hcg drops for sale online | viagra without UQi a doctor prescription canada | ayurvedic pills for erectile dysfunction QdO | DWX tablets to make you last longer in bed | does viagra affect eAT pregnancy | grow pennis size low price | mXf how to keep going after you come | over the counter ed xPO medicine | the best medicine for treating male Iqc fistula | generic big sale revatio online | comfrey root for erectile d8i dysfunction | free shipping flow max reviews | viagara cialis levitra cbd oil | how long can the average male unV last in bed | erectile dysfunction and hydrocodone JQU | how old do you have to be to sOc purchase viagra | zoloft and orgasm big sale | viagra instructions 100mg cbd vape | large official ejaculate | dGw improve male sexual endurance