దీపావళి కానుకగా జపాన్‌

కోలీవుడ్‌ అగ్ర హీరో కార్తీ తాజాగా నటిస్తున్న పక్కా అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ ‘జపాన్‌’. ‘జోకర్‌’ ఫేమ్‌ రాజు మురుగన్‌ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది కార్తీ నటిస్తున్న 25వ చిత్రం కావడం విశేషం.కార్తీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమాలోని ఆయన పాత్ర ఇంట్రో గ్లింప్స్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ‘జపాన్‌’గా పరిచయమైన కార్తీ ఇందులో ఓ పెక్యులర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఆయన గురించి వేర్వేరు వ్యక్తులకు విభిన్న అభిప్రాయాలను ఉంటాయి. ముగ్గురు డిఫరెంట్‌ వ్యక్తులకు ఆయన హీరో, కమెడియన్‌, విలన్‌. ఈ గ్లింప్స్‌లో కార్తీ గిరజాల జుట్టుతో డిఫరెంట్‌ లుక్‌లో హిలేరియస్‌గా కనిపించారు. మేకర్స్‌ అనౌన్స్‌ చేసినట్లుగా దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. కార్తీ సరసన తొలిసారి అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తోంది. సునీల్‌ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ విజరు మిల్టన్‌ కూడా ఫస్ట్‌ టైమ్‌ నటిస్తున్నారు. రాజుమురుగన్‌ – కార్తీ – డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ త్రయం ఇప్పటికే అంచనాలను పెంచడంతో ప్రేక్షకులలో తగినంత బజ్‌ క్రియేట్‌ చేసింది. గ్లింప్స్‌ కూడా అందరిలోనూ క్యురియాసిటీని పెంచింది.

Spread the love
Latest updates news (2024-07-24 21:43):

blood sugar syH sex magik full album free download | Lpw 114 blood sugar to a1c conversion | does red meat make 3Gd your blood sugar go up | blood testing S5j kit sugar | blood sugar 115 4 hours lgW after eating | blood sugar impact on OsI heart rate | aQX no diabetes normal blood sugar | low blood sugar Jjl vertigo | normal blood Dc7 sugar numbers chart | average blood sugar tmK of 90 | hHW does fiber help regulation blood sugar | foods to NII wash sugar from the blood | what food can lower b1x blood sugar fast | 331 blood cbd vape sugar | low blood sugar term XwM | blood sugar chart conversion mqD | higher blood sugar levels in diabetics Okk acceptable | food to keep 2yv blood sugar low | what UyO is more dangerous low or high blood sugar | what is consider a medical emergency blood sugar level tYp | why blood sugar is high after 36 hours fasting nrY | wX4 blood sugar apple health app | 107 blood sugar level normal MQW non diabetic | glucose blood sugar reading Iq9 | why a Cez fasting blood sugar of 135 is not bad | 1 unit of insulin decreases blood FDz sugar by how much | will corn on the evR cob raise blood sugar | 9Ie insulin diabetes high blood sugar | BPK can grapes cause high blood sugar | kal supplements blood sugar defense kwV | walgreen blood sugar range Lun | drink that lowers blood sugar dnc | how quickly can your blood aUQ sugar change | dr michael mosley blood OXu sugar diet recipes | how to lower pOu fasting blood sugar with gestational diabetes | post rXk lunch blood sugar during pregnancy | szI best blood sugar patch | foods to control blood HHr sugar spikes | diabetic fasting blood sugar 139 AnT | kettle chips raise blood sugar cape cod R32 msg | what vegetables lower Oko your blood sugar | is 98 sp6 blood sugar normal after eating | does a quick blood N6O sugar drop affect the bod | fasting blood sugar where it e7t comes from | does cassava flour spike blood mxJ sugar | POQ newborn has a blood sugar of 45mg dl | raise blood sugar levels GmF quickly | O6E blood sugar levels nhs choices | how can blood sugar levels rise iwD without eating | OTN do i still check blood sugar if throwing up