ఎన్.ఎస్.యు.ఐ లో చేరి విద్యారంగా సమస్యలపై పోరాడండి

– విద్యార్థులకు పిలుపునిచ్చిన ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్
నవతెలంగాణ – కంటేశ్వర్
ఎన్.ఎస్.యు.ఐ లో చేరి విద్యారంగా సమస్యలపై పోరాటం చేయాలని విద్యార్థులకు ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 17-06-2023 శనివారం రోజున మధ్యాహ్నం 12:30 గం, ఎన్.ఎస్.యు.ఐ(ఎన్ ఎస్ యు ఐ) కాలేజీ, పట్టణ, మండల మరియు అసెంబ్లీ కమిటీలను నియమించడానికి ఎన్.ఎస్.యు.ఐ(NSUI) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నిజామాబాద్ జిల్లాకు విచ్చేస్తున్నారని కావున ఈ యొక్క కార్యక్రమానికి ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు కాలేజీ పట్టణ మండల అసెంబ్లీ కమిటీ సభ్యులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.దేశంలో రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు అధికమైపోయి విద్యార్థులు నిరుద్యోగులు అనేక అవస్థలు పడుతున్నారని వాటన్నింటి పైన ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూ విద్యార్థుల నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఎన్.ఎస్.యు.ఐ విద్యార్థి విభాగంలో లో విద్యార్థులు భాగస్వామ్యమై ఎన్.ఎస్.యు.ఐ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే కాలేజీ పట్టణ మండల అసెంబ్లీ స్థాయి కమిటీలలో ఎన్.ఎస్.యు.ఐ లో చేరి విద్యార్థి సమస్యలపై పోరాడాలనుకునే విద్యార్థి నిరుద్యోగ మిత్రులు మమ్మల్ని సంప్రదించగలరని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సాయి, కన్నా, ఇమ్రాన్, సాయి, మనీ ,బబ్లు, చిన్న, గోపి తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-15 23:48):

cbd gummies for period qHc pain | platinum x cbd Cbf gummies review | best cbd gummy OdW recipe | what vOp cbd gummies have the most thc | pGl cbd gummies and high blood presure | best cbd thc gummies for anxiety and hRS stress | effects zU8 of cbd thc gummies | hawaiian health cbd gummies skU | cbd oil hemp UHM extract full spectrum gummies cherry mango | relieve cbd gummies zXO cost | cbd gummies where can i get them vOJ | can you 46W take too many cbd gummies | karas orchards 7yd cbd gummies | do cbd gummies Cq7 work for diabetes | cbd gummies pWV for tourettes | can np7 i drive after cbd gummies | YBk cbd gummies and dr oz | cbd AJt gummies tucson az | stop smoking cbd gummies on shark tank d2t | cbd gummy white U2s label | most effective kanna cbd gummies | cbd gummies show MJB up in drug test | just cbd gummies q19 redeem | cbd gummies acid Q1u reflux | OhB what does cbd gummies do to the body | wyld cbd gummies Bci near me | canine most effective cbd gummies | lNm the nest cbd gummies | best cbd gummies to Vfm buy | green ape 8oL cbd gummies dr phil | fun UrX drops cbd gummies buy | rya doctor recommended cbd gummies | cbd gummies ikm busy philipps | where to buy cbd gummies TsM in arlington va | 9ev high peak cbd gummies | naturesonly cbd vape cbd gummies | side effects of full spectrum IKR cbd gummies | G08 green frog cbd gummies | cons WEy of cbd gummies | cureganics cbd gummies SvR reviews | children cbd gummies genuine | Df8 cbd gummies make me hungry | cbd gummies for CM9 sleep and anxiety uk | dog cbd ec2 gummies petco | cbd gummies in nys eKp | pinnacle cbd gummies official | hazel hills cbd gummies Xms 500mg | how 33T to eat cbd gummies | sugary cbd vape cbd gummies | doctor recommended cbd gummies 25mg