క్రియా విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ 2023ని నిర్వహించింది..

నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, దౌత్యవేత్త మరియు రచయిత, శ్రీ గోపాలకృష్ణ గాంధీ క్రియా విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ 2023లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  క్రియా విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సిటీలో ఉన్న దాని క్యాంపస్‌లో కాన్వొకేషన్ వేడుకను నిర్వహించింది. కాన్వొకేషన్ వేడుక UG కోహోర్ట్ ఆఫ్ SIAS (స్కూల్ ఆఫ్ ఇంటర్‌వోవెన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్) (2023), SIASలో PG డిప్లొమా, (2023) IFMR GSB (గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్)లో 2-సంవత్సరాల MBA (2023)), IFMR GSB (2023)లో 3 సంవత్సరాల L&T MBA మరియు క్రియా విశ్వవిద్యాలయం మరియు మద్రాస్ విశ్వవిద్యాలయం (2023)లో PhD కి అవార్డులు మరియు డిగ్రీలను ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులకు గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేయడం జరిగింది, వారిలో సుజాత రావు, మాజీ కేంద్ర కార్యదర్శి, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, GOI జాతీయంగా మరియు అంతర్జాతీయంగా ఆరోగ్య సేవలకు ఆమె చేసిన కృషికిగాను; మరియు సుచిత్రా ఎల్లా, సహ వ్యవస్థాపకురాలు, భారత్ బయోటెక్ వైద్య శాస్త్రం మరియు పరిశోధన ప్రపంచానికి ఆమె చేసిన కృషికి గాను వారు ఈ గౌరవాన్ని పొందారు. క్రియా విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ఎన్ వఘుల్, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నిర్మలరావు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు కపిల్ విశ్వనాథన్, IFMR GSB డీన్ ప్రొఫెసర్ లక్ష్మీ కుమార్, సియాస్ అకాడమిక్ డీన్ డాక్టర్ పృథ్వీ దత్తా శోభి మరియు క్రియా కమ్యూనిటీలోని ఇతర సభ్యుల సమక్షంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ నిర్మలరావు, ఇలా అన్నారు, “ఈ సంవత్సరం, మేము రికార్డు స్థాయిలో విద్యార్థులను గ్రాడ్యుయేట్ చేస్తున్నాము. వాస్తవానికి, విశ్వవిద్యాలయ కమ్యూనిటీ సభ్యులుగా, మేము విద్యా సంబంధిత విజయానికి ప్రాధాన్యతనిస్తాము, అయితే ఇక్కడ క్రియా విశ్వవిద్యాలయంలో, మేము ప్రపంచవ్యాప్త ఆందోళనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కూడా ప్రయత్నిస్తాము. క్రియా విశ్వవిద్యాలయంలో కమ్యూనిటీల సామాజిక మరియు ఆర్థిక పురోగతి యొక్క సవాళ్లను పరిష్కరించడానికి మనస్తత్వం, సంకల్పం, నైపుణ్యాలు మరియు రిసోర్సులను కలిగి ఉన్న భావితరాల నాయకులను తయారుచేయడం పౌర సంబంధిత మరియు విద్యాపరమైన లక్ష్యం. మా విద్యార్థులు అసాధారణమైన ప్రతిభ, సామర్థ్యం మరియు మేధస్సును కలిగి ఉన్నారు మరియు మా గ్రాడ్యుయేట్లలో ప్రతి ఒక్కరూ వారి ప్రత్యేకమైన స్వంత మార్గాల్లో ఈ విశ్వవిద్యాలయాన్ని సుసంపన్నం చేసారు. వారి జీవితంలో ఈ డిగ్రీ అతి ముఖ్యమైన మైలురాయి. క్రియా విశ్వవిద్యాలయంలో వారి అధ్యయనాలు వారిని వారి సబ్జెక్టుల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దాయి, ఆ క్రమశిక్షణ వారిని అత్యుత్తమ స్థితిలో ఉంచుతుంది మరియు అనేక సందర్భాల్లో, ఉన్నత స్థాయి అవగాహనను స్థాపించడానికి ఆ పరిమితులను విస్తరించాయి.”ట్టభద్రులను ఉద్దేశించి, శ్రీ గోపాలకృష్ణ గాంధీ, ఇలా అన్నారు. ‘ఈనాటి మీ సంతోషం రేపు అనేక పరిస్థితులకు ఒక మార్గంగా ఉంటుందని చెప్పాలనుకుంటున్నాను. వారిలో చాలా మందికి ఒక పని అవసరం కాబట్టి, ‘క్వె సెరా సెరా లేదా వ్వాట్ విల్ బి విల్ బి’ అనేది సమాధానం కాకూడదు. మన గొప్ప చరిత్ర ప్రకారం మీరు ‘వ్వాట్ విల్ బి విల్ బి’ అనేదానికి జోడించడానికి తప్పకుండా ఏదో ఒకటి ఉంటుంది. జరగబోయేది జరగనివ్వండి, కానీ మీరు మీ మనస్సు ఏమి చెబుతుందో అది చేయండి, అని మన గొప్ప గీత చెబుతుంది. దీర్ఘకాలంగా విస్మరించబడిన పెద్ద పెద్ద సమస్యలు యువకులు తీసుకున్న చర్యల ద్వారా చాలా తరచుగా పరిష్కరించబడతాయి. మీరంతా చాలా చీకటిగా వుండే రాత్రిని ప్రకాశవంతం చేసే మెరుపు గల నక్షత్రాల వంటివారు.”

Spread the love
Latest updates news (2024-07-19 17:12):

blood 7D6 sugar hemoglobin a1c | 61W is 115 a normal blood sugar after eating | high blood KpE sugar range diabetes | blood sugar 1 hr after xmp eating | IGx how to check your blood sugar without pricking your finger | abh hypo blood sugar normal | 74T gestational diabetes when do i check my blood sugar | normal range hSX for postprandial blood sugar | what is the normal blood sugar NXp range for diabetics | blood sugar hwL random ka matlab | blood sugar levels 3jb of 300 | smoking 00v and low blood sugar | does jardiance 7Oa lower blood sugar | blood sugar el4 11 mg dl | blood sugar level test Oa8 equipment | can prevident oKH 5000 booster plus raise your blood sugar | dry fruits XE4 increase blood sugar | blood sugar level test kit continue xFO | blood sugar levels numbers n7S | what not to eat qpI when blood sugar is low | uIb can pristiq cause high blood sugar | Ujr can blood sugar test detect hiv | high blood sugar bN3 in type 2 diabetes | does celery juice raise your blood 3HJ sugar | things that control 9WG blood sugar | how F0W to fast without dropping blood sugar | does M8d milk help blood sugar | blood FMw sugar balancing foods | does HgU tender coconut increase blood sugar | can you have diabetes u99 with normal fasting blood sugar | nhV sweetners that cause blood sugar spikes | is green tea good for lhQ blood sugar | can dehydration cause blood uGF sugar alittle high | homeopathy increase blood iWG sugar | splenda effects on blood sugar i4x | what causes blood sugar to go up while 5d4 sleeping | eds wLB and low blood sugar | does toothpaste cause blood sugar to dRC rise | can SqI cephalexin cause low blood sugar | low blood sugar RnD and blood pressure | symbol for sugar in fSS blood test | can a blood sugar monitor detect diabetes QnE | diabetes zmI blood sugar level chart india | the pancrease and IRl blood sugar levels | can high sugar cause blood in qNy urine | least cardiac vision and blood sugar effects 7K8 migraine injection new | blood sugar suddenly tSd drops | high blood Qvd sugar cause tired | sugar in blood symptoms ueI | how low is dangerously low blood sugar NOe