భూ తగాదాలు..వ్యక్తి పై హత్యయత్నం

– పాత కక్షలతో చిట్టాపూర్ గ్రామంలో ఘటన 
– ఏర్రోళ్ళ ఎల్లయ్య కు తీవ్ర గాయం
– గాంధీ ఆస్పత్రిలో చికిత్స
– నిందితుడు జిగిరి స్వామి పై కేసు నమోదు 
– రిమాండ్ కి తరలింపు
– హత్య యత్నానికి ఉపయోగించిన ట్రాక్టర్ స్వాధీనం
– మీడియా సమావేశంలో ఎస్ఐ వివరాలు వెల్లడి
నవతెలంగాణ-దుబ్బాక రూరల్ 
భూ తగాదాలతో  కక్షలు పెంచుకుని ఒక వ్యక్తి మరో వ్యక్తినీ హత్య యత్నానికి పాల్పడిన ఘటన అక్బర్ పేట్ భూంపల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టాపూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.ఈ మేరకు గురువారం విలేఖర్ల సమావేశంలో అక్బర్ పేట్ భూంపల్లి ఎస్ఐ  గంగరాజు వివరాలు వెల్లడించారు. చిట్టాపూర్  గ్రామానికి చెందిన జిగిరి స్వామి తండ్రి  ఎల్లయ్య, వయస్సు( 34)  కుర్మ కులం, అదే గ్రామానికి చెందిన ఏర్రోల్ల ఎల్లయ్య తండ్రి మల్లయ్య,వయసు  (62) కుర్మ కులం వీరి మధ్య భూ పంపకాల్లో వివాదాలు తలెత్తాయి. దీంతో జిగిరి స్వామి కి ఎల్లయ్య పై కక్షలు పెరిగాయి.ఐతే మంగళవారం ఏర్రోల్ల ఎల్లయ్య రోడ్డుకి అడ్డంగా ఉన్నది చూసి  పాత కక్షలు మనసులో పెట్టుకుని  జిగిరి స్వామి ట్రాక్టర్ తో హత్యయత్నానికి పాల్పడ్డాడు.ఈ ఘటనలో ఎల్లయ్య కు తీవ్ర గాయాలుకాగా… చికిత్స నిమత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎల్లయ్య కోడలు కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడ్ని దుబ్బాక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కి పంపమన్నారు.నిందితుడు ఉపయోగించి ట్రాక్టర్ స్వాధీన పరచుకుని సీజ్ చేశామని  పోలీస్ స్టేషన్ కి తరలించామన్నారు.
Spread the love
Latest updates news (2024-07-24 20:16):

8jr sexual intercourse man and woman | ills to reduce sexual urges VUc | doctor recommended viagra effectiveness chart | yE4 how long does alcohol affect erectile dysfunction | revatio no low price prescription | gnc doctor recommended natural testosterone | rapid action energy pills LV0 ingredients | will S6V testosterone make you bigger | shark tank height pill CP2 | male enhancement pills that really works z1l | natural herbal cbd oil viagra | real generic free trial viagra | viagra and trying to conceive C2L | tumblr male enhancement jmj techniques | how many days to pOo cure erectile dysfunction | QT5 what is organic impotence | how to get tkz a big dick | how to gjb increse panis size | what to do to vzr a man in bed | natural 3Ia medicine to enhance libido | erectile dysfunction and EUK lsd | viagra zmR connect long term side effects | JLn 14k gold rhino pill | cock for men cbd vape | can amlodipine and valsartan cause erectile h4l dysfunction | essential oils worcester ogD ma | testosterone booster products official | cvs cbd oil sildenafil | husband blames wife for erectile D5G dysfunction | how to vm2 make sex last longer for men | can you buy viagra over the xDW counter now | is it safe to take viagra with yuY xarelto | cW5 does high cholesterol cause erectile dysfunction | how kAx many times a week can you take viagra | low price vitality product | ways to 5St get rid of erectile dysfunction naturally | xnP genf20 plus reviews amazon | is RpK viagra safe after bypass surgery | what make man happy yQM in bed | how to lJ2 make penus bigger | free shipping revent cumming | best male enhancement Brd patches | fXn compare online erectile dysfunction | bleeding during A7s sex videos | PbL bathmate hercules vs x30 | viagra in flower vase Hxj | 784 all natural testosterone supplements | do prednisone cause erectile ElL dysfunction | consumer reports male zcp enhancement pills | can fgw walk in clinics prescribe viagra