మార్క్‌.. అలియాస్‌ మార్కండేయులు

మామా అల్లుళ్ళ ద్వయం పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్‌తో కలిసి టి.జి. విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి.సముద్రఖని దర్శకుడు. దర్శకులు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అందిస్తున్నారు.
అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పవన్‌కళ్యాణ్‌ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి సాయి ధరమ్‌ తేజ్‌ పాత్రకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం.
‘బ్రో’ చిత్రంలో మార్క్‌ అలియాస్‌ మార్కండేయులు అనే పాత్రలో సాయి ధరమ్‌ తేజ్‌ కనువిందు చేయనున్నారు. బుధవారం సాయంత్రం 4:14 గంటలకు మార్క్‌ పాత్ర ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. తెల్లటి దుస్తులు ధరించి ఫస్ట్‌లుక్‌లో ఎంతో అందంగా కనిపిస్తున్నారు సాయి తేజ్‌. మోషన్‌ పోస్టర్‌లో గడియారాన్ని చూపిస్తూ మార్కండేయులుగా సాయితేజ్‌ పాత్రను పరిచయం చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘బ్రోదిన జన్మలేషం.. బ్రోవగ ధర్మశేషం.. బ్రోచిన కర్మహాసం.. బ్రోదర చిద్విలాసం’ అనే శ్లోకం వినిపిస్తుండగా శాంతికి చిహ్నంలా తెల్ల దుస్తుల్లో సాయి తేజ్‌ పాత్రను పరిచయం చేయడం మెప్పిస్తోంది. ఈనెల 18న ‘బ్రో’ టైటిల్‌ని ప్రకటిస్తూ పవన్‌ కళ్యాణ్‌ ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన లభించింది. ”కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం..’ అనే శ్లోకంతో పవన్‌ కళ్యాణ్‌ పాత్రను పరిచయం చేసిన తీరు కట్టిపడేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ మోషన్‌ పోస్టర్‌ అత్యధిక వీక్షణలతో సోషల్‌ మీడియాలో సంచలన రికార్డులు సృష్టించింది. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్మాణ సంస్థ ఎక్కడా వెనకాడకుండా భారీస్థాయిలో నిర్మిస్తోంది.
ఈ సినిమా చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడమే కాకుండా, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ స్థాయిని మరింత పెంచే చిత్రమవుతుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా జూలై 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల విడుదల కానుంది.

Spread the love
Latest updates news (2024-07-21 05:53):

natural ways A0G to regulate blood sugar levels | reduce blood sugar 0oo highs | blood sugar monitor without finger pricks watch c1O | blood sugar affected by ufb prednisone | cLz how to keep fasting blood sugar low gestational diabetes | how good is the bayer contour DpP blood sugar | does hgh ASE lower blood sugar | symptoms kfy of low blood sugar during exercise | VPs blood sugar immediately after eating in mmol | is 100 blood sugar level low 2 hours after eating 6hH | does high blood sugar cause bbH slurred speech | X1j best drug to lower blood sugar | is fasting blood sugar of 110 bad grb | does lisinopril hctz affect blood 7m7 sugar | post prandial CKE blood sugar level test | lower dwL your blood sugar level fast | best tDL blood sugar monitor 2017 | best food to eat to lower fec your blood sugar | low blood sugar and lhu covid vaccine | type 2 blood sugar 3jJ after meals | U3t how does exercise affect blood sugar type 1 | what does a Qwa 340 blood sugar reading mean | sfx low blood sugar and increased heart rate | can working VEA out cause low blood sugar | dehydration low blood Nqh sugar symptoms | normal BO6 blood sugar for age 22 | examples of foods that can effect the blood WC4 sugar | anxiety low blood yQ3 sugar feeling | normal blood sugar with YHn fatigue | 9DL slow weight loss on blood sugar diet | dme blood sugar monitor bou | does Ti1 uti increase blood sugar | official 7 blood sugar | glucocil the simple vsw secret for normal blood sugar | my blood sugar is uI6 170 after meal | alcohol affecting guN blood sugar | how QUT often to check blood sugar in diabetics | what is good blood sugar for 1ti type 2 diabetes | blood sugar drops UK2 too low | hoq stages of low blood sugar | coconut juice 8Ff and blood sugar | self blood sugar test Ojx | how to get accurate blood sugar r7o reading | normal blood sugar levels for a person tVE diabetes | how do you uFQ measure blood sugar | does DOn stress hormones raise blood sugar | common f6C signs of a law blood sugar | regulate blood RVf sugar naturally | how AEs to stabilize blood sugar in type 1 diabetes | 7wC massive drop in blood sugar