బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ.15 కోట్లు: మంత్రి తలసాని

నవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఆషాడ బోనాల జాతర వచ్చే నెల 22న ప్రారంభం కానుంది. నెలరోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ) అమ్మవారికి తొలిబోనంతో ఉత్సవాలు మొదలవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. హైదరాబాద్‌ బేగంపేటలోని హరిత ప్లాజాలో బోనాల ఏర్పాట్లపై మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, మల్లారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మేయర్ విజయలక్ష్మి, డీజీపీ అంజనీ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. జూన్ 22న గోల్కొండలో ఆషాడ బోనాలు ప్రారంభమవుతాయని చెప్పారు. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, వచ్చే 10న రంగం నిర్వహిస్తామని తెలిపారు. జులై 16న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను సీఎం కేసీఆర్‌ రాష్ట్ర పండుగగా ప్రకటించారని చెప్పారు. మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందన్నారు.

 

Spread the love
Latest updates news (2024-07-15 23:44):

where can you buy m0j liberty cbd gummies | green tXh apple cbd gummies for tinnitus | wyld cbd sleep gummies LPF | gummy bears with cbd Ht7 oil in them | hillstone cbd btT gummies cost | green galaxy cbd gummies phone uOP number | miracle cbd gummies as seen on shark 2af tank | empire bsF wellness cbd gummies | QBR shark tank cbd gummies website | AL0 cbd gummies chew or swallow | mile aVY high cure cbd gummies review | cbd gummies E1k and benadryl | gn5 healthy certified products cbd gummies 15mg | most potent cbd 3si gummies | v87 cbd gummies oklahoma city | will cbd gummies make me 4s1 fail a drug test | cbd gummies for sleep and anxiety 7h9 with thc | cbd gummies for tinnitus shark tank cSO | best cbd V01 melatonin gummies | cbd gummies for anxiety attacks DMo | ER4 fx cbd gummies spirulina | srK cbd gummies legal australia | cbd gummies olivia newton john r2l | yum yum X9M cbd gummy | cbd tincture and gummy wYb bears | best cbd gummies joy organics 6Gq | cbd cbd oil gummies otc | cbd gummies tyler BB5 perry | are j5i cbd gummies legal in spain | pollen cbd gummies free trial | do cbd gummies help with PGw stress | cbd gummies affect blood lAC pressure | BHX cbd gummies and cataract surgery | cbd gummie for sleep mrS | quit QYD smoking gummies cbd | cbd 4Jh gummie for headache | can vQ7 u take cbd gummies on airplane | hollyweed low price cbd gummies | smilz cbd gummies reviews consumer reports FIk | cbd mix anxiety gummies | what SAM strength of cbd gummies for anxiety | endoca cbd most effective gummies | cbd gummies at cvs UO8 | wN6 cbd gummies for pain hemp | reviews on purekana jwi cbd gummies | will cbd gummies get me high kzg | cbd anxiety relief gummies VM9 | smP fyi cbd gummies effects | Xf2 organixx cbd gummies ingredients | joy organics cbd 0Gd gummy review