కొండపిలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే

నవతెలంగాణ – ప్రకాశం: కొండపి నియోజకవర్గం నాయుడుపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు యత్నించారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని.. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వైకాపా నేతలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటి ముట్టడికి వెళ్లేందుకు టంగుటూరులోని వైకాపా కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. ఈ క్రమంలో సుమారు 350 మంది పోలీసులు మోహరించారు. మరోవైపు వైకాపా తీరును నిరసిస్తూ తెదేపా నేతలు ప్రతిస్పందిస్తూ టంగుటూరులోని వరికూటి అశోక్‌బాబు ఇంటి ముట్టడికి బయల్దేరారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు బయల్దేరగా.. మార్గంమధ్యలో 16వ నంబర్‌ హైవేపై పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని వాహనంలో తరలించారు. పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ తెదేపా నేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Spread the love
Latest updates news (2024-07-16 09:01):

lower dwL your blood sugar level fast | what causes blood sugar Y3O to fluctuate | symptoms of 27w blood sugar dropping too low | metamucil between meals blood 8lk sugar | 110 blood sugar after meal idD | food supplements for high blood GPO sugar | G9E why are spikes in blood sugar bad | treatment to OXu control blood sugar | avS protein shakes raise blood sugar | are sweet vOh potatoes good for high blood sugar | pinch method ADW for lowering blood sugar | fo9ds that dQb fix blood sugar fast | what should your zcd blood sugar fasting numbers be | fasting blood BYX sugar drinking water | my blood sugar high wont go down Pl1 | estimated average blood sugar based on FPp a1c | natural ways to lower morning blood sugar IEV | normal morning blood sugar for a diabetic zOP | supplementing formula for NJA low blood sugar | blood sugar level after 3 hours 4GH eating | is 144 normal R4q blood sugar | healthy foods that raise blood sugar mOe | WKK how does fasting blood sugar work | 207 mg dl blood sugar 1kV level | high blood 6KO sugar levels type 2 | low Sdp blood sugar hands shaking | what happens 6vu to blood sugar when you eat | best blog j7P post about blood sugar management | eSj 34 blood sugar level | diabetes but low blood 0Ae sugar | F54 waya to lower blood suger without medicine | Nqh does marijuan increase blood sugar | type 2 diabetes and jrl blood sugar levels | food for low sVr blood sugar level | what does the pancreas produce to control blood u5P sugar concentration | stress and blood sugar regulations lW1 | HvS is 141 normal blood sugar level | can enima 4Ou cause blood sugar to be hogh or low | blood sugar Qxw test price in uae | will sea moss lower blood iM8 sugar | health go 4RC blood sugar ring | cbd cream canine blood sugar | what vegetable Ekq lowers blood sugar by 50 | newborn baby e7D blood sugar range | blurry vision after WJl lowering blood sugar | thing won read my blood sugar pVP | does high blood sugar increase heart 8ih rate | is 123 a njv high blood sugar level | bringing up blood DMT sugar | effects of peanut butter akx on blood sugar