బీఆర్‌ఎస్‌లోకి ఎన్‌సీపీ నేత

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌లోకి మహారాష్ట్ర నుంచి చేరికలు కొనసాగు తున్నాయి. ఈ నేప థ్యంలో మహరాష్ట్ర వ్యాపార వర్గాలు కూడా పార్టీలో చేరుతున్నారు. మంగళ వారం కేసీఆర్‌ సమక్షంలో నాందేడ్‌కు చెందిన ఎన్‌సీపీ వైస్‌ ప్రెసిడెంట్‌ బాలాజీ షెడ్క్‌ చేరారు. కార్యక్రమంలో రమేష్‌ పర్సెవార్‌, రాంశెట్టి, మనోజ్‌ షారోడే, పఠాన్‌, శరద్‌కంబ్లె అడ్వకేట్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love