ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు..

– తలసరి ఆదాయమూ పెరగాలి
– ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రంగరాజన్‌
హైదరాబాద్‌ : ప్రపంచంలోనే భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ప్రశంసనీయమే.. కానీ ప్రస్తుత స్థాయిల నుండి దేశ ప్రజల తలసరి ఆదాయం పెరగాల్సిన అవసరం ఉందని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి మాజీ ఛైర్మన్‌ సి రంగరాజన్‌ అన్నారు. శనివారం ఇక్ఫాయి 13వ స్నాతకోత్సవం సందర్బంగా రంగరాజన్‌ మాట్లాడుతూ.. కరోనా, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత భారత భవిష్యత్తు అభివృద్థికి స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ రూపొందించుకోవడం ద్వారానే వృద్థి రేటును పెంచుకోగలమన్నారు. భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం అద్బుతమైన విజయమన్నారు. కానీ.. మరోవైపు తలసరి ఆదాయం కథ వేరుగా ఉందని రంగరాజన్‌ అన్నారు. 2020లో తలసరి ఆదాయానికి సంబంధించి భారత ర్యాంక్‌ 197 దేశాలలో 142వ స్థానంలో ఉందన్నారు. ఇది మనం ప్రయాణించాల్సిన దూరాన్ని చూపుతుందన్నారు. ఇప్పుడున్న తలసరి ఆదాయ స్థాయిని బట్టి చూస్తే వేగంగా వృద్థి చెందడం తప్పా మనకు వేరే మార్గం లేదన్నారు. దేశం రాబోయే రెండు దశాబ్దాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో నిరంతరం ఏడు శాతం వృద్థి రేటును నమోదు చేయడం ద్వారానే ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పును సాధించగలమన్నారు. అప్పుడే భారత్‌ అభివృద్థి చెందిన ఆర్థిక వ్యవస్థ స్థితికి చేరొచ్చన్నారు. ఇందుకోసం నూతన సాంకేతికతలను గ్రహించడంతో పాటుగా నైపుణ్యం కలిగిన మానవశక్తి అవసరం ఉంది. వృద్థితో పాటు ఉపాధి పెరగాలన్నారు. అదే విధంగా వృద్థి లేకుంటే ఉపాధి పెంపుదల నిలకడగా ఉండదన్నారు.

Spread the love
Latest updates news (2024-07-15 22:21):

healix cbd gummies for type 2 fmw diabetes | cheap xeE best cbd gummies | natures rgk only cbd gummies official website | shark tank cbd gummies e06 | cbd gummy 10mg cbd vape | matthew mcconaughey cbd G4V gummies | low price banana cbd gummies | cbd gummies reba mcentire 3sa | cbd eX0 gummy manufacturers private label usa | cbd gummies help nerves mk2 | martha stewart adN cbd gummys | laura I1E ingraham cbd gummy | just cbd hemp infused gummies 250mg 06C | WIP smilz cbd gummies and dementia | pure kana cbd gummies 9dU coupon code | where can i find sm1 cbd gummy bears | cbd gummies for sW3 anxiety cvs | can you take cbd gummies cSt with blood thinners | how many mg of cbd are in yum yum gummies bgA | best ntH cbd gummy brands 2021 | cbd gummies epic series fob huntington beach | difference between edibles and Azt cbd gummies | cbd gummies UMr dosage reddit | medusa cbd gummies doctor recommended | dragons den cbd gummy Ful bears | why cbd gummy bears good Ils for chronic pain | cbd gummies gyA and diabetes | the problem 2iR with cbd gummies | can i take cbd gummies containing melatonin with bAo metoprolol tartrate | cbd gummy fruit slices 750mg y6H | cbd gummies for arthritis dragons krz den | difference rll between hemp and cbd gummie | cbd vape gummy cbd orange | schmitz cbd vape cbd gummies | cbd gummies dust QDd with powdered sugar | th9 cbd gummies to stop alcohol cravings | best cbd h6C sleep gummies | are cbd gummies 8TS illegal in utah | cbd gummies mixed kc5 with alcohol | organic cbd gummies 5lz for pain | lazarus naturals full o1j spectrum cbd gummies | mayim 441 bialik cbd gummies fox news | GvP kushly cbd gummies owner | pure cbd gummies near me a2N | bad effects of cbd O7A canna gummies | lUr sleep gummies thc cbd | cbd gummies with cbd r3i oil | flying A9M monkey cbd delta 8 gummies | 50 mg cbd gummies POI | best arthritis kdW cbd gummies