రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ పట్ల హర్షం

నవతెలంగాణ-కోహెడ
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ పట్ల మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజెపీ కుట్రపూరితంగా వ్యవహారించి రాహుల్‌గాంధీపై కేసు పెట్టించి ఇబ్బందులకు గురిచేసి సభ్యత్వాన్ని రద్దు చేయించిందన్నారు. మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ప్రజాస్వామ్య విజయమన్నారు. రానున్న ఎన్నికలలో ఆయన ప్రధానమంత్రి పదవి చేపట్టడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ప్రజాగాయకుడు గద్దర్‌ మృతి చెందడం పట్ల ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ శెట్టి సుధాకర్‌, పార్టీ మండల ప్రధాకార్యదర్శి వేల్పుల వెంకటస్వామి, యువజన కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు దూలం శ్రీనివాస్‌గౌడ్‌, ఎస్సీసెల్‌ మండల అధ్యక్షుడు చింతకింది శంకర్‌, సోషల్‌ మీడియా అధ్యక్షులు అబ్దుల్‌ రఫీ, ప్రతాప్‌రెడ్డి, నరసింహరెడ్డి, జాగిరి కుమార్‌, చేపురి శ్రీశైలం, నంగునూరి శ్రీనివాస్‌, చెప్యాలా రవీందర్‌, బైరి సుధాకర్‌, శనిగరం తిరుపతి, తిమ్మాపురం సంపత్‌, ఎల్లబొయిన శ్రీకాంత్‌, సుదర్శన్‌, లింగయ్య, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-24 20:52):

reviews 97V on liberty cbd gummies | smilz cbd gummies promo T9a code | are cbd gummies ST1 healthy | royal cbd gummies reviews UiB | cbd gummie bears benefits Wti | koi cbd gummies review reddit uAq | pure cbd gummies DVO side effects | what dosage should someone in painbtake of cbd gummy vvg bears | blush balance cbd gummies gw9 | genuine cannabliss cbd gummies | liberty cbd nqP gummie bears | gSt pure calm cbd gummies | zGt just cbd gummy cherries | free trial cannaaid cbd gummies | organix cbd gummies reviews zpI | PP4 focl cbd gummies discount | X8t do cbd gummies affect your liver | cbd thc gummies wyld G8W | puur premium oil cbd gummies waY | R9t how many 250 mg cbd gummies should i take | cbd gummies sBB live green | strawberry gummies cbd Uf4 enhanced | cbd gummies top rated BcJ | OaB full spectrum cbd gummies for anxiety | cbd gummies for 8qN stress and sleep | 62s free cbd organic vegan gummies | PYB what are the benefits of cbd gummies | can you mix cbd gummies with alcohol tlC | what is cannaleafz YHd cbd gummies | where to buy full spectrum cbd gummies PPA near me | how long foes cbd gummies take to kick in gs6 | where they hyp cell cbd gummies | yummy cbd gummies Xe1 yummy cbd | OAv best cbd gummies pain | oros cbd gummies side UkT effects | montreal Fhu cbd friendly gummies | amazon cbd gummies for joint pain DzK | shine free trial cbd gummies | B23 how much are cbd gummies at walgreens | best place to dOc buy cbd gummies for anxiety near me | well being cbd gummies on shark gDV tank | is it legal to XYW fly with cbd gummies | elixinol most effective cbd gummies | cbd living BEC sour gummies | Rml highly edible cbd strawberry gummies | puur cbd gummies tqP 1000mg reviews | cbd cID gummy affect time | 100 cbd gummies in hU0 a bottle | cbd gummies with zcL thc in them | mingo HPl rad cbd gummies