రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలి

– రాజేంద్రనగర్‌ సర్కిల్‌ కమిషనర్‌ రవికుమార్‌
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలో ప్రధాన రహదారుల్లో వర్షం నిల్వ ఉండకుండా చూడా లని రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప కమిషనర్‌ రవికుమార్‌ శానిటేషన్‌ అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం ఆరాంఘర్‌, శివరాంపల్లి ప్ర ధాన రహదారిని ఆయన పరిశీలించారు. రెండు రోజు లుగా కురుస్తున్న వర్షానికి వర్షపు నీరు మొత్తం చెరువులు తలపించేలా రోడ్డు మొత్తం నిండిపోయాయి. శుక్రవారం ఉదయం జిహెచ్‌ఎంసీ సిబ్బంది వర్షపు నీటిని అక్కడ నుంచి మళ్లించడంతో తిరిగి వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ రోడ్ల పక్కన ఉన్న నాలాలలోని పూడికతీత ఎప్పటికప్పుడు తీయడం వలన రోడ్డుపై వర్షపు నీరు నిల్వ ఉండే అవకాశం తక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన సర్కిల్‌ పరిధిలోని చాలా రోడ్లు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. వాహనదారులు వర్షం పడే సమయంలో తగు జాగ్రత్తగా వెళ్లాలని ఆయన తెలిపారు. ఆరాంఘర్‌లో నిల్వ ఉన్న వర్షపు నీరును ప్రత్యేక మోటార్ల ద్వారా అక్కడి నుంచి మొత్తం తీసేసినట్టు తెలిపారు. ఈ పర్యటనలో శానిటేషన్‌ అధికారి ఆంజనేయులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-19 16:27):

cbd gummies approved by HE5 fda | 500mg cbd gummies review k7I | how much cbd gummies to c6z take for osteoporosis | best cbd gummies for pain h1h reddit | ESy green ape cbd gummies smoking | vegetariam cbd gummies cbd cream | cbd oil vs gummy JUP bears | can i drive with wIs cbd gummies | cbd PKe gummies cheap 1000 mh | can XAc you take expired cbd gummies | natures only copd cbd bh9 gummies | where can i buy hazel hills cbd gummies 6Cx | chill cbd gummies TzH reddit | 100mg cbd gummy JIm bears | sending cbd gummies to india LET | where can you buy uIk uly cbd gummies | do cbd gummies help with i6W arthritis | vxb can i bring cbd gummies on a plane | cbd gummies for sex Lgt for man | cbd gummies grown md KOX | cbd aT7 gummies to help quit drinking | amount of tKS cbd gummies to stop pain | online shop cbd gummy | genuine drip cbd gummies | most powerful kOf cbd gummies | boosting natural fdh health cbd gummies | kushly premium gcj cbd gummies review | eagle hemp cbd gummies on shark RgI tank | cbd gummies to quit vyX nicotine | wyld blackberry cbd gummies 50mg 2ct QTn | cbd broad Ewv spectrum gummies reviews | is cbd gummies legal b07 in georgia 2021 | vita pure cbd 1QB gummies | my experience with cbd 1sW gummies | qwI cbd gummies for nerve pain | we bV6 vape cbd gummy bears | do cbd pc8 gummies have thc in them | twin lSF elements cbd gummies amazon | VAp cbd gummies on shark tank episode | provida free shipping cbd gummies | how long does cbd take mTi to kick in gummies | royal cbd Mnf sour gummies | cbd gummies AqO sweetwater tx | Tu5 groupon kangaroo cbd gummies | trunature cbd gummies 300mg bpq | cbd gummies 12mg free shipping | cbd FzG gummies with thc online | buy clinical TVy cbd gummies | cbd thc gummies wkf delivery | 8ib cbd gummies drug test