కమిటీ నుంచి మమ్మల్ని తొలగించండి

– పాఠ్యపుస్తకాల్లో కోతలు, తొలగింపులపై ఆక్షేపణ
ఎన్‌సీఈఆర్‌టీకి పొలిటికల్‌ సైన్స్‌ పుస్తకాల కమిటీ సలహాదారుల లేఖ
న్యూఢిల్లీ : పాఠ్యపుస్తకాల కమిటీలో ఉండటం ఇబ్బందిగా ఉందనీ, పొలిటికల్‌ సైన్స్‌ పుస్తకాల కమిటీ నుంచి తమను తొలగించాలని ఎన్‌సీఈఆర్‌టీకి సలహాదారులు లేఖ రాశారు. 2006-07 నుంచి ప్రచురించబడిన 9 నుంచి 12 తరగతుల పొలిటికల్‌ సైన్స్‌ పుస్తకాలకు ముఖ్య సలహాదారులుగా ఉన్న సుహాస్‌ పల్షికర్‌, యోగేంద్ర యాదవ్‌లు ఎన్‌సీఈఆర్‌టీకి రాసిన లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. హేతుబద్ధీకరణ ప్రక్రియ పాఠశాల పాఠ్యపుస్తకాలను ఛిద్రం చేసిందనీ, వాటిని విద్యాపరంగా పనిచేయనిదిగా మార్చిందని పేర్కొన్నారు. పాఠశాల పాఠ్యపుస్తకాల్లో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) ఇటీవల చేసిన ‘అసంఖ్యాకమైన తొలగింపులు అహేతుకమైనవి’ అని ఆక్షేపించారు. అందువల్ల ప్రస్తుత రూపంలో ఉన్న పాఠ్యపుస్తకాల కమిటీలో తమ పేర్లను తొలగించాలని అభ్యర్థించారు. కోవిడ్‌-19 వల్ల ఏర్పడిన నేర్చుకునే అంతరాయాల నుంచి విద్యార్థులు కోలుకోవడానికి పాఠ్యాంశాలను తగ్గించే సాకుతో గతేడాది (ఈ సంవత్సరం అమలులో) చేసిన భారీ మార్పులు, తొలగింపులు చాలాకాలంగా విమర్శలకు, వివాదాలకు కేంద్రంగా ఉన్నాయి. ఈ మార్పులలో 2002 గుజరాత్‌ అల్లర్లకు సంబంధించిన అన్ని సూచనలను తొలగించడం, మొఘల్‌ శకం, కుల వ్యవస్థకు సంబంధించిన కంటెంట్‌ను తగ్గించడం, నిరసనలు, సామాజిక ఉద్యమాలపై అధ్యాయాలను తొలగించడం వంటివి ఉన్నాయి. ‘ఏదైనా పాఠ్యాంశాల్లో అంతర్గత తర్కం ఉంటుంది. ఇలాంటి ఏకపక్ష కోతలు, తొలగింపులు పుస్తకాల స్ఫూర్తిని ఉల్లంఘిస్తాయని మేం నమ్ముతున్నాం. తరచుగా, వరుస తొలగింపులు అధికారాలను సంతోషపెట్టడానికి తప్ప ఎటువంటి లాజిక్‌ను కలిగి ఉన్నట్టు కనిపించడం లేదు’ అని యాదవ్‌, పల్షికర్‌ ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ డిఎస్‌ సక్లానీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత ఆకృతిలో ఉన్న పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు పొలిటికల్‌ సైన్స్‌లో శిక్షణ ఇవ్వడానికి పనికిరావని అన్నారు. ‘ఈ మార్పులు విద్యాపరంగా పనికిరావు. పుస్తకాల్లో మా పేర్లను ఉంచటం మాకు ఇబ్బందిగా ఉంది. మా పేర్లను తొలగించాలి’ అంటూ సక్లానీని యాదవ్‌, పల్షికర్‌ అభ్యర్థించారు.

Spread the love
Latest updates news (2024-07-21 06:30):

how weight loss is related to fQ6 blood sugar | can cbd oil u5R lower blood sugar levels | blood big sale sugar 446 | managing blood sugar for diabetes mYp | does your blood HLB sugar drops to zero | can fruits zk2 increase blood sugar levels | are eggs bad for your Nbn blood sugar | what is PJd a1c v blood sugar | will green tea reduce blood sugar EHI | omron blood sugar giw monitor price | qCa what happens if you pass out from low blood sugar | how qry long after meal check blood sugar | does prolonged fasting increase blood drH sugar | raisins good for blood G49 sugar | normal blood sugar GQe range for type 2 and a1c diabetes | norma VOl blood sugar level | zt7 gestational diabetes high blood sugar after breakfast | atenolol AmT increase blood sugar | symptoms for high blood sugar level vi7 | does nifedipine cause high egO blood sugar | insulin ybr making blood sugar rise | what is a diabetic blood sugar w33 level | normal blood sugar levels for non 0yv diabetics after eating | blood sugar 99 4ai in morning | sweating and m8X blood sugar | low blood sugar symptoms type TbO 2 | is random blood sugar 115 d4h normal | can someone take fiber pills and c7L blood sugar meds | can low blood sugar eGe levels cause high blood pressure | does neurontin raise dSy your blood sugar | normal blood sugar level for LIE 43 year old female | best blood sugar monitor VMD watch | can high blood 0B1 sugar cause diabetes | how to JMM control blood sugar on prednisone | out of medicine to V3b lower blood sugar level | ulr 119 blood sugar average | GQl can early pregnancy raise blood sugar | dka xMK high blood sugar | what causes my blood sugar to rise tKD | crystal nU2 light raise blood sugar | 179 kWl glucose feels like low blood sugar | how much should blood sugar be after AES a meal | normal waking blood zCW sugar level | iOQ does smokeless tobacco cause high blood sugar | how XVT long are blood sugar test strips good for | fasting blood y6I sugar of 60 | dVs dangerous herb for lowering blood sugar | diabetes device to SpX check blood sugar | can constipation L97 cause blood sugar to be high | lower blood sugar wQC level by drinking water