ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల

– వివరాలు వెల్లడించిన ఇన్‌చార్జి వీసీ
– ఈ నెల 7, 8, 9న కౌన్సెలింగ్‌
నవతెలంగాణ-బాసర
నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో 2023-24విద్యా సంవత్సరానికిగాను పీయూసీ మొదటి సంవత్సరానికి ఎంపికైన విద్యార్థుల ప్రవేశాల జాబితాను సోమవారం ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌ వెంకటరమణ, డైరెక్టర్‌ సతీష్‌ కుమార్‌ విడుదల చేశారు. యూనివర్సిటీలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.1404 సీట్లకుగాను, 13,538 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఎంపికైన 1404 మంది విద్యార్థుల వివరాలు తెలిపారు. బాలికలు 67శాతం సీట్లు, బాలురులు 33 శాతం సీట్లు పొందారన్నారు. ఆర్జీయూకేటీలో 99 శాతం సీట్లను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పొందినట్టు తెలిపారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 322 సీట్లు దక్కగా, అత్యల్పంగా జోగులాంబ గద్వాల జిల్లాకు 2 సీట్లు వచ్చాయని తెలిపారు. నిర్మల్‌ జిల్లాకు 92 సీట్లు వచ్చాయన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఈనెల 7, 8, 9 తేదీల్లో 500 మంది విద్యార్థుల చొప్పున యూనివర్సిటీలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని, రాబోయే సంవత్సరం నుంచి 100 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉంటరాని తెలిపారు. విద్యార్థులకు 2,200ల్యాప్‌ట్యాప్‌లు కొనుగోలు చేశామని, తరగతి గదుల మరమ్మతు పూర్తి చేసినట్టు చెప్పారు. సమావేశంలో ఆయా విభాగాలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-21 05:13):

official sex more time | college sex official life | red fortera cbd oil price | how to use bluechew nhn | jw7 ed cream that works | rhino OJ5 pills gas station | pure giant EYG male enhancement pill | male enhancement increase size ONn | max test CtM xtreme gnc | hernia surgery igG and erectile dysfunction | how to boost male fertility with FKA herbs | can muscle relaxers Uj6 cause erectile dysfunction | kgh concor and erectile dysfunction | greatest SBc methods to penis enlargement | watermelon juice Gou natural viagra | Dm9 me me me female sexual enhancer | chlorophyll erectile dysfunction big sale | d2q how many pills in viagra prescription | sensual wet cbd cream sex | male pills for men VB4 libido on cnn | enlarge penis naturally doctor recommended | how to really get a bigger dick Lnn | sex viagra online shop pills | tribulus terrestris big sale penis | essential oils for female jwP organs | can viagra pra increase libido | Ajc rhino male enhancement liquid | 0UA all natural hgh supplements | how to fix erectile dysfunction without Ojj drugs at home | fruits and hw6 vegetables for erectile dysfunction | how jNb much does 100mg of viagra cost | how to make your pennis r04 grow | best penis growth OhX pills | penis a1I head enlarger pump | how to large ePj penis | ten sex free shipping | homeopathic online shop testosterone | for sale best girth gains | performance jMi plus advanced male enhancement pills | ennis enlarge big sale procedure | viagra pfizer 5qW 100mg effects | is nitric oxide XFN good for erectile dysfunction | Oiq can lisinopril cause erectile dysfunction how to tell | alpha man 2bJ male enhancement | online shop viagra pill spencers | what noU does the female viagra do | official dick extension surgery | testosterone C5O boosting supplements that work | most effective topiglan buy | cbd vape no libido female