కేజ్ వీల్స్ రోడ్లపై నడిపితే కఠిన చర్యలు తప్పు అని ఎస్ఐ కోనారెడ్డి హెచ్చరించారు

నవతెలంగాణ- పెద్దకొడప్ గల్
మండల మరియు పరిసర ప్రాంత గ్రామాల డాక్టర్ యజమానులకు ఎస్ఐ కోనారెడ్డి హెచ్చరిక ప్రజాధనం తో చేపట్టిన రోడ్లను ధ్వంసం చేయరాదని జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాలను సారం  మండలంలో ఉన్న ట్రాక్టర్లు కు కేజీ వీల్స్ బిగించి రోడ్లపై నడప రాదని తెలియజేశారు. కేజీ వీల్స్ రోడ్ల రోడ్లపై నడపడం వల్ల రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి. ప్రజాధనం వృధా అవుతుందనీ కావున టక్టర్స్  కేజువెల్స్ తో రోడ్లపై వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై కోనరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Spread the love