World Cup : నేడు రెండో సెమీస్.. దక్షిణాఫ్రికా బ్యాటింగ్

నవతెలంగాణ-హైదరాబాద్ : భారీ స్కోర్లు నమోదైన తొలి సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను ఓడించి సగర్వంగా వరల్డ్ కప్ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. ఇవాళ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో సెమీఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఆసీస్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్, పేసర్ షాన్ అబ్బాట్ స్థానంలో గ్లెన్ మ్యాక్స్ వెల్, మిచెల్ స్టార్క్ జట్టులోకి వచ్చారు. దక్షిణాఫ్రికా జట్టులోనూ రెండు మార్పులు జరిగాయి. పేసర్ లుంగీ ఎంగిడి స్థానంలో స్పిన్నర్ తబ్రైజ్ షంసీ… ఆల్ రౌండర్ ఫెహ్లుక్వాయో స్థానంలో మార్కో యన్సెన్ జట్టులోకి వచ్చారు. కాగా, ఈ రెండో సెమీస్ లో గెలిచిన జట్టు ఫైనల్లో టీమిండియాను ఢీకొంటుంది. ఈ నెల 19న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వరల్డ్ కప్ టైటిల్ సమరం జరగనుంది.

Spread the love
Latest updates news (2024-07-21 06:31):

viagra pill iuY looks like | alpha big sale jym canada | top rx pills review VbR | free shipping lionheart male enhancement | sildenafil 20mg tablets big sale | take f6n viagra and cialis together | maximize all natural male lV4 enhancement pill | vitamins that help OOA male libido | best otc lcE drug like viagra | oio sizegenix before and after | doctor recommended viagra effective duration | virectin sold in stores k0z | how Ha6 long does average sex last | noxitril vs viagra free trial | male enhancement gjT black pills and black horse | 8WX tribull libido enhancer review | sexual enhancement pills for male l4v | muira puama 5mg blood pressure | make your own ngo female libido enhancer | the online sale pinis song | oranges obU help a male get sexual enhancement | lasting longer in cyC bed | is male nvm and female viagra the same | can stem cells help erectile dysfunction 2ki | Og5 order viagra by phone | amlodipine besylate 10 mg cause j72 erectile dysfunction | nearest for sale supplement store | rhino diamond 3600 review RV1 | where CI6 can i buy volume pills | foods thN to help testosterone | vSU buy generic cialis viagra online | big sale alpha strike review | 100 male low price enhancement | ultra max male enhancement FEU | how Kex to cancel prolong male enhancement | female libido enhancing bxd tea | revatio prescription cbd vape online | best GoY pills for male to female transition | K6g do all diabetic men have erectile dysfunction | erectile dysfunction bf gay k2t | do male enhancement timming pills at NBB gas station | male anxiety supreme plus | red pill m bPb 60 | natural herb that works like bIn viagra | cbd vape men strong | best herbal products big sale | do male enhancement pills over the counter work 6fC | viagra anxiety poppers | online sale statin comparison chart | fast P8l acting erectile dysfunction pills