బాత్రూమ్‌ యాడ్స్‌లోనూ స్టార్‌ హీరోలే

చిన్ నఆర్టిస్టులను బతికించండి
ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ అవార్డ్స్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. సీనియర్‌ నటుడు కోటా శ్రీనివాసరావు, చంద్రమోహన్‌, ప్రభ, శివకష్ణ, రోజారమని, కవిత, తనికెళ్లభరణి, బాబుమోహన్‌, కైకాల నాగేశ్వరరావు, బుర్రా సాయిమాధవ్‌, కొమ్మినేని వెంకటేశ్వరరావు, గుబ్బాసురేష్‌ కుమార్‌ తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డా. గారపాటి లోకేశ్వరి, నందమూరి మోహనకష్ణ, నందమూరి చైతన్యకష్ణ, గారపాటి శ్రీనివాస్‌, నందమూరి యశ్వంత్‌, రిటైర్డ్‌ ఐ జి మాగంటి కాంతారావు, అంబికా కష్ణ, తుమ్మల ప్రసన్నకుమార్‌, అనంతపురం జగన్‌, ‘మా’ ఈసీ మెంబర్స్‌ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి టైటిల్‌ స్పాన్సర్‌గా ఏ వి ఇన్ఫ్రాకన్‌, పవర్డ్‌ బై ఐమార్క్‌ డెవలపర్‌, అసోసియేటెడ్‌ స్పాన్సర్స్‌ వివికే హౌసింగ్‌ ఇండియా, వండర్‌ డైమండ్స్‌, నావోకి, శ్రీయం ఐ టి సొల్యూషన్స్‌, కేశినేని డెవలపర్‌, ఔట్డోర్‌ పార్టనర్‌ మీరా హార్డింగ్స్‌ స్పాన్సర్స్‌గా వ్యవహరించారు.
సన్మానం అనంతరం కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ‘ఇవాళా రేపు సినిమా అనేది లేదు.. అంతా సర్కస్‌. విషాదకర పాటకు కూడా డాన్స్‌లు వేస్తున్నారు. రామారావు, నాగేశ్వరరావు, కష్ణ, శోభన్‌ బాబు రెమ్యునరేషన్‌ ఎంత తీసుకున్నారో తెలుసా? వాళ్లు ఏనాడూ తమ పారితోషికం గురించి బాహాటంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు హీరోలు రోజుకి 2కోట్లు, 6కోట్లు తీసుకుంటున్నాం అని పబ్లిక్‌గా చెపుతున్నారు. ఇది మంచి పద్థతి కాదు. అప్పట్లో శ్రీదేవితో ఎన్టీఆర్‌ డాన్స్‌ చేస్తుంటే ఆయన వయసు గురించి ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు జనాలకు తెరపై ఆ పాత్రలు మాత్రమే కనిపించాయి. ‘మా’ అసోసియేషన్‌ గురించి చెబుతూ, ఎంతమంది ఆర్టిస్టులు రెండు పూట్ల కడుపునిండా అన్నం తింటున్నారో ఓసారి దష్టిసారించండి అని మా అధ్యక్షుడు మంచు విష్ణుని కోరారు. పూర్తిగా తెలుగు ఆర్టిస్ట్‌లు, సాంకేతిక నిపుణులతో ‘పది కోట్లతో సినిమా తీస్తే.. డబ్బు ఇవ్వద్దు.. రాయితీలు ఇవ్వద్దు. ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ షూటింగ్‌ జరిగినా లొకేషన్‌ ఉచితంగా ఇస్తుంది అని ప్రకటించమని ప్రభుత్వానికి ఓ లెటర్‌ రాయండి’ అని తెలిపారు. ప్రస్తుతం చిన్న ఆర్టిస్టులు బతకలేకపోతున్నారు. ఏదో ప్రకటనలో నటిద్దాం అనుకుంటే.. బాత్రూమ్‌ క్లీన్‌ చేసే బ్రష్‌ నుంచి బంగారం ప్రకటనల వరకు అన్నీ స్టార్‌ హీరోలే చేస్తున్నారు. ఇక చిన్న ఆర్టిస్టులకు పని ఎక్కడ ఉంది? దయచేసి ‘మా’ సభ్యులు, ప్రభుత్వాలు ఆలోచన చేసి ఆర్టిస్ట్‌లను బతికించండి’ అని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-16 08:21):

plant most effective cbd gummies | xbb effects of eating cbd gummies | sundrop doctor recommended cbd gummies | natures stimulant 3fk cbd gummies | leaf remedys cbd U6c gummies | thc cbd gummies combo zgC | lemon 6PA flavored cbd gummies | cheapest cbd gummy bears R0o | boulder WMS highlands cbd gummies owner | funky farms cbd gummies old 26v version | what is the best cbd gummies 5Mu to stop smoking | cbd gummies online shop cocai | trubliss cbd gummies where d1f to buy | ctY cbd gummies thc content | 5Jn cbd gummies and depression | k2 life 79a cbd gummies | puremed genuine cbd gummies | l2L cbd gummies uk review | pioneer nKq woman and cbd gummies | greenroads cbd gummies cbd cream | green valley cbd HbQ gummies | cost of purekana cbd pdE gummies | cbd cbd oil gummies ebay | cbd gummies free trial sale | cbd hemp MoU direct gummies review | funky farms Qcr cbd gummies old | VEY sunmed cbd gummies for pain | tko gummies Luk 750mg cbd infused | sIn cbd gummies around me | best cbd gummy jJL bears uk | natures boost cbd gummies for tinnitus Yje reviews | reviews on cbd iDu gummies for copd | how many 1000mg cbd gummies 25O should i take | how long uMi do 25mg cbd gummies kick in | 7fH cbd gummies well being | where to buy eagle hemp cbd sfw gummies | uly cbd gummies J6v side effects | krave cbd gummies for sale | ebay cbd for sale gummies | cbd Pvs gummies for fibromyalgia pain | what is the dhI strongest cbd gummies for pain | cbd gummy cbd cream coupons | cbd gummies thc free txO | where can i buy biolife cbd p4J gummies | iSB sour worms cbd gummies | vTg total pure brand cbd gummies | laura big sale cbd gummies | best organic full spectrum cbd spO gummies | gummies cbd cbd cream sleep | cbd gummies without the high WDz