బంధం మరింత బలోపేతం !

– ఈజిప్ట్‌ పర్యటనకు కైరో చేరుకున్న మోడీ
కైరో : అమెరికాలో నాలుగు రోజులు పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈజిప్ట్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం కైరో చేరుకున్నారు. ఈజిప్ట్‌ ప్రధాని ముస్తఫా మద్బలీ విమానాశ్రయంలో మోడీకి స్వాగతం పలికారు. అనంతరం సైనిక గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆదివారం ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా ఎల్‌ సిసితో మోడీ భేటీ అవుతారు. ఇతర నేతలు, ప్రముఖులతో కూడా మోడీ చర్చలు జరుపుతారు.
అలాగే ఈజిప్ట్‌లోని భారతీయులను కూడా కలుసుకుంటారని విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాచీన వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, సాంస్కృతిక, ప్రజా సంబంధాల ప్రాతిపదికన ఇరుదేశాల సంబంధాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని భావిస్తున్నారు. ఈజిప్ట్‌తో భారత్‌కు గల బహుముఖ సంబంధాలు ఈ ఏడాది వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరాయని ఈజిప్ట్‌లో భారత రాయబారి వ్యాఖ్యానించారు. తాజాగా మోడీ జరుపుతున్న పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ప్రేరణ కలుగుతుందని అన్నారు. ఈజిప్ట్‌లో మోడీ మొదటి అధికారి పర్యటన ఇది. 26ఏళ్ళ తర్వాత భారత ప్రధాని ఈజిప్ట్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి.
ఆఫ్రికా ఖండంలో భారత్‌కు గల కీలకమైన వాణిజ్య భాగస్వాముల్లో ఒకటైన ఈజిప్ట్‌లో తాజాగా మోడీ జరిపే పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది భారత రిపబ్లిక్‌ దినోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫత్తా ఎల్‌ సిసి ఆహ్వానం మేరకు మోడీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనా సమయంలో మోడీ హెలిపోలిస్‌ వార్‌ గ్రేవ్‌ సిమెట్రీని సందర్శిస్తారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్‌ కోసం పోరాడి అశువులు బాసిన భారత సైనికులకు నివాళులు అర్పిస్తారు. దావూదీ బోరా కమ్యూనిటీ సాయంతో పునరుద్ధరణ పనులు చేపట్టిన 11వ శతాబ్దం నాటి అల్‌హకీమ్‌ మసీదును ఆదివారం మోడీ సందర్శిస్తారు.

Spread the love
Latest updates news (2024-07-13 11:28):

can F7F i bring cbd gummies through tsa | cbd gummies for byz adhd kids | what is cbd jod gummy cubes | are cbd VXR gummies ok to take | how effective are cbd gummies for pain Tju relief | are BYg cbd gummies better than oil | natures only cbd gummies Xlw customer service | rGc 100 pure cbd gummies | cbd gummies Xfa in uk | 8 count Eb5 cbd gummies | huuman cbd ByK gummy bears | side effects of full spectrum IKR cbd gummies | half cbd 1UA half thc gummies | chill gummies WqO cbd mg | how to make full DRx spectrum cbd gummies | where in pDN wisconsin can i buy cbd gummy | how long do OuL the cbd gummies last | naturecan cbd gummies low price | jolly cbd gummies online sale | can i pack cbd 3iF gummies on a plane | where to buy mayim NXa bialik cbd gummies | does just cbd gummies pk0 contain thc | what are cbd gummies jC1 for kids | wyld cbd gummies where 9Yk to buy | cql cbd gummies cherry far | cbd gummies sample cbd oil | delta 9 gummies cbd 8P7 | benefits 250mg cbd DcM gummies | grownmd cbd gummies cost RDA | are cbd gummies legal 3Os in europe | fx cbd Nk1 gummy bears | cl0 cbd gummies high end | walgreens cbd vape cbd gummy | 0w7 my ferret ate a cbd gummy | cbd TOp gummies in nc | cbd living gummies how to j6W use | platinum x cbd infused gummies 1200 czN | how many cbd gummies can you eat qkF | cbd F3c gummies and milk reddit | where can i buy eagle cbd Ojp gummies | cbd 4Jh gummie for headache | cbd koi gummies doctor recommended | 500mg cbd v5i gummies reddit | cbd gummies vs thc GMC gummies | genuine 450mg cbd gummies | OWu do just cbd gummies have thc in them | nu x cbd gummies sbY | sunny day citrus cbd qw6 gummies | keno cbd gummies anxiety | BHX cbd gummies and cataract surgery