మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు: ఎస్ ఐ సుధాకర్

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు
మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు
నవతెలంగాణ గాంధారి
మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవుమైనర్ బాలురకు వాహనాలు ఇచ్చినట్లయితే వాహన యజమాని పై కేసు నమోదు చేయడం జరుగుతుందని అట్టివారిపైన కఠిన చర్యలు తీసుకుంటా మని గాంధారి ఎస్సై సుధాకర్ తెలిపారు ఆదివారం రోజు గాంధారి మార్కెట్లో వాహనాల తనిఖీనిర్వహిస్తూ వాహనాల తో పట్టుబడిన మైనర్ల వాహనాలను సీజ్ చేసి వారి కుటుంబ సభ్యుల్ని పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించి అట్టివాహనాలు ఇచ్చినందు కు ఓనర్లపైన జరిమానా విధించడం జరిగిందని ఆయన అన్నారు
Spread the love