బోనాల పండుగ నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

-రాచకొండ కమిషనర్‌ డిఎస్‌ చౌహాన్‌
నవతెలంగాణ -భువనగిరిరూరల్‌
తెలంగాణ బోనాల పండుగ నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాచకొండ సీపీ డిఎస్‌ చౌహాన్‌ ఐపీఎస్‌ అధికారులని ఆదేశించారు.రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో త్వరలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగ నిర్వహణకు సంబంధించి శుక్రవారం రాచకొండ కమిషనర్‌ డిఎస్‌ చౌహాన్‌ నేరెడ్మెట్‌ లోని కమిషనరేట్‌ ఆఫీసులో రాచకొండ పోలిస్‌ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర బోనాల పండుగ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ బోనాల పండుగ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రజల సహకారంతో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సున్నితమైన ప్రాంతాలలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, సమర్థవంతమైన సిబ్బందిని బందోబస్తులో ఉంచాలని సూచించారు. ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా బోనాల పండుగ జరుపుకోవాలని, పోలీసులతో సహకరించాలని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో సీసీటీవీల పనితీరును పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. మహిళల పట్ల ఎవరూ అసభ్యకరంగా ప్రవర్తించకుండా, వారు ఎటువంటి వేధింపులకు గురికాకుండా షి టీమ్స్‌ బందాలు ఎల్లవేళలా విధుల్లో ఉండాలని సూచించారు. అనంతరం నిర్వహించిన క్రైం రివ్యు సమావేశంలో, అన్ని జోన్లలో నేర శాతం తగ్గింపు కోసం చర్యలు చేపట్టాలని, పాత నేరస్తుల మీద నిఘా వేసి ఉంచాలని, ఎటువంటి నేరాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా వాహనాల నంబర్‌ ప్లేట్ల చెకింగ్‌, పత్రాల చెకింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో రాచకొండ జాయింట్‌ సీపీ సత్యనారాయణ, డీసీపీఅభిషేక్‌ మొహంతి , డీసీపీి జానకి, డీసీపీ రాజేష్‌ చంద్ర, డీసీపీ గిరిధర్‌ , డీసీపీ అనురాధ, డిసిపి బాలస్వామి, డీసీపీ సాయిశ్రీ, డీసీపీ శ్రీ బాల, డీసీపీ శ్రీనివాస్‌, డీసీపీి మురళీధర్‌, డీసీపీ అడ్మిన్‌ ఇందిర, డీసీపీ అడ్మిన్‌ నర్మద, అదనపు డీసీపీ షమీర్‌, అదనపు డీసీపీ శ్రీనివాస్‌, అదనపు డీసీపీ లక్ష్మి, ఏసిపిలు, తదీతరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-22 21:34):

importance of taking blood sugar levels HxO | can yKT covid vaccine lower blood sugar | Rs7 blood sugar monitoring for non diabetics | pp blood sugar l8n level in hindi | feline low t9b blood sugar levels | poor blood 4mU sugar control | S9c does coffee cause high blood sugar | is blood sugar of 75 too low XfS | the effects of low blood sugar on yPM the brain | ways to VDb lower your blood sugar | will eating potato chips Xtu raise blood sugar levels | hypothyroid symptoms 0SR blood sugar | what should blood sugar be 9wX after eating gestational diabetes | fasting blood sugar level 106 ERS | why m0A does blood sugar drop with adrenal insufficiency | type 2 expected blood sugar levels NS2 after eating | ztW what does it mean when you have low blood sugar | how many points should blood sugar rise Rd3 after a meal | what food brings GuL your blood sugar down | cd5 what to do when your blood sugar spikes | blood Rv2 sugar medications that don cause memory loss | what is the normal level of sugar mCX in the blood | green beans to xgp lower blood sugar | qEf will sugar free lemonaide raise blood sugar | p0t manage diabetes from blood sugar values | blood sugar level XOa 77 low | blood sugar level 88 U8f before eating | blood sugar O0Q reading of 96 | is blood sugar high after exercise ex9 | blood sugar ul1 178 2 hours after eating | can high blood sugar QDt cause a coma | blood sugar high and 5XH blood pressure low | cbd oil 337 blood sugar | can any smart watch exn measure blood sugar | a1c blood hjl sugar table | eG1 does skipping meals increase blood sugar | blood sugar UDt level lab test | blood pgR sugar levels chart by age 90 | whats is a good blood sugar after IyJ a meal | can xmY antibiotics make your blood sugar low | does fake sugar spike 9mN blood sugar | why does fasting raise MOt blood sugar | does coh novacaine cause low blood sugar | what do you call D76 low blood sugar | foods to eat to DLD raise blood sugar quickly | why vjR does pizza spike blood sugar | FON blood sugar 77 in morning | normal blood YsV sugar for non diabetic person | low blood sugar during surgery VoF | do you get hot when your b6s blood sugar is low