ఎంబీబీఎస్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

MBBS Students
MBBS Students in Telangana

నవతెలంగాణ – హైదరాబాద్‌: వైద్య విద్య చదవాలనుకునే తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజీల అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రీఆర్గనైజషన్ ఆక్ట్, ఆర్టికల్ 371D నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేసింది. దీని ప్రకారం 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అంతకు ముందు 85శాతం మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15శాతం అన్ రిజర్వుడుగా ఉండేది. ఇందులో తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. ఎంబిబిఎస్ సీట్లు పొందేవారు. తాజా నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేర్చించింది తెలంగాణ ప్రభుత్వం. నాడు తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే, ఇప్పుడు 8340 సీట్లకు పెరిగింది.
తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న 20 మెడికల్ కాలేజీల్లోని 2,850 సీట్లలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 1,895 సీట్లు ఉండేవి. ఇందులో 15శాతం అన్ రిజర్వుడు కోటాగా 280 సీట్లు కేటాయించాల్సి వచ్చేది. ఇందులో తెలంగాణ విద్యార్థులతో పాటు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అవకాశం పొందేవారు. దీంతో తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సి వచ్చేది. ఇదే విధానం కొనసాగితే, పెరిగిన మెడికల్ కాలేజీల్లో కూడా 15శాతం అన్ రిజర్వుడు కోటా అమలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మరిన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుంది. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, అన్ రిజర్వుడు కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలకు సవరణ చేసింది. కొత్తగా వచ్చిన 36 మెడికల్ కాలేజీలకు ఆ నిబంధన వర్తించకుండా తాజా సవరణ చేసింది. దీంతో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు అదనంగా లభిస్తున్నాయి. ఇప్పటికే ఎంబీబీఎస్ బి కేటగిరి సీట్లలో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందేలా లోకల్ రిజర్వ్ చేసుకోవడం వల్ల తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1300 ఎంబీబీఎస్ సీట్లు పొందుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్ల మొత్తం 1820 సీట్లు ప్రతి ఏటా దక్కనున్నాయి. 1820 సీట్లు అదనంగా అంటే దాదాపు 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు తో సమానం. ప్రతి ఏటా కాలేజీలు పెరిగినా కొద్ది ఈ సీట్ల మరింత పెరగనుంది. కొత్త మెడికల్ కాలేజీలలో అల్ ఇండియా కోట 15% సీట్లు యధాతదంగా ఉంటాయి. దీనిలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలో ఎక్కడివారైనా మెరిట్ ప్రకారం అడ్మిషన్ పొందవచ్చు.
తెలంగాణ‌లో వైద్యారోగ్యాన్ని బ‌లోపేతం చేసే క్ర‌మంలో ప్ర‌తి జిల్లాకు ఒక మెడిక‌ల్ కాలేజీని ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే దాదాపు అన్ని జిల్లాల్లో మెడిక‌ల్ కాలేజీలు అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో తెలంగాణ మెడిక‌ల్ కాలేజీలు పెరిగాయి. 2023-24లో దేశంలో అందుబాటులోకి వచ్చిన మొత్తం మెడికల్ సీట్లలో తెలంగాణ నుంచి అందుబాటులోకి వచ్చినవి 43 శాతం సీట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ట్వీట్ చేశారు. దేశంలో అందుబాటులోకి వచ్చిన 2118 ఎంబీబీఎస్ సీట్లలో 900 సీట్లు తెలంగాణ నుండి వచ్చినవే అని తెలిపారు. జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్యంతో పాటు, వైద్య విద్యను ప్రజలకు మరింత చేరువ చేసి ఆరోగ్య తెలంగాణ సాకారం చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

Spread the love
Latest updates news (2024-07-13 13:02):

volume pills for sale cost | genuine youtube testosterone injection | what company tkd produces viagra | can high blood pressure pills cause aNO erectile dysfunction | dick enlargement for sale pill | liquid honey big sale viagra | nootropic supplements list official | how to deal with DlI hypersensitivity | elite cbd cream testosterone replacement | how to reduce recovery time after ejaculation ENf | active pr7 ingredient in viagra and cialis | FiY adrenal performance plus reviews | what the average penile NYU length | 454 how to make a man erectile dysfunction | can smoking weed everyday tcf cause erectile dysfunction | how much does 9AV viagra sell for on the street | does bathmate NEB increase length | erectile 8ef dysfunction drugs cialis | viagra tablet price in india 6T7 2019 | BDY male pines enhancement pills | cannagenix for f8c erectile dysfunction | viagra warning label cbd oil | Bt6 buy viagra no rx | over the counter icr ed meds | M84 psychological effects of erectile dysfunction | does viagra slow bl1 ejaculation time | cheaper prescription erectile dysfunction vDT drugs | average size of jfe pennis in usa | erectile W6w dysfunction after vasectomy reversal | anxiety canada viagra cost | best male enhancement pill NrW in canada | doctor recommended ills for erectile | herbs that cause male DXW infertility | most effective arousal lube | erectile free trial dysfunction clinics | most effective rostaglandin for ed | cbd cream how flomax works | free trial titan complete injectable | viagra from doctors cbd cream | genuine blackcore edge pills | health anxiety supplements store | german penis enlargement for sale | chinese herbs 0Ju for premature ejaculation | sex 82h after 60 for men | ills that make you 6kz full | off the shelf viagra g02 alternatives | does nugenix testosterone qvT booster really work | real cbd vape penis extension | does estradiol and testosterone enhance gna skeletal growth | viagra free trial commercial youtube