కేఆర్‌ఎంబీకి తెలంగాణ లేఖ..

నవతెలంగాణ-హైదరాబాద్ : కృష్ణా నదీయాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం గురువారం మరో లేఖ రాసింది. కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీ వాటా తేల్చే అంశంపై వీలైనంత త్వరగా కేంద్ర జలశక్తిశాఖకు నివేదించాలని కోరింది. ఈ మేరకు బోర్డు చైర్మన్‌ నీటి పారుదలశాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖలో విజ్ఞప్తి చేశారు. అలాగే మే 10న జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నీటివాటా అంశాన్ని జలశక్తిశాఖకు నివేదించాలన్నారు. ఈ అంశాన్ని కేఆర్‌ఎంబీ మినిట్స్‌లోను పొందుపరిచారని, అయితే కేంద్రానికి పంపినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని లేఖలో పేర్కొన్నారు. కృష్ణా నదిపై ఇరు రాష్ట్రాలకు చాలా ప్రాజెక్టులు ఉన్నాయని, నీటి వాటా నిష్పత్తి తేలకుండా వాటికి జలాలను తరలించడం సాధ్యం కాదని తెలిపారు. కొత్త నీటి సంవత్సరం సైతం ప్రారంభమైందని, వీలైనంత త్వరగా ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలన్నారు. నిర్ణయం వచ్చే వరకు 50:50 నిష్పత్తిగా భావించి ఆ ప్రాతిపదికనే ఇండెంట్ ఇస్తామని ఈఎన్‌సీ పేర్కొన్నారు. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు, 2022-23లో అధిక నీటి వినియోగానికి సంబంధించిన అంశాన్ని సైతం జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని కృష్ణా బోర్డును కోరిందని, ఎన్ని లేఖలు రాసిన ఎలాంటి స్పందన బోర్డు నుంచి లేదని పేర్కొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-16 09:30):

cbd gummies vAY are illegal | Npe best cbd gummies 1000mg | hero for sale cbd gummies | who 1a7 sells cbd gummies for anxiety | cheef botanicals 11n cbd gummies review | XaR koi complete full spectrum cbd gummies | cbd gummies for sale bottle | cbd gummies what isK to expect | cbd gummies reviews ETE us | danny koker cbd C6d gummies | what cbd gummies 418 do | 10 mg cbd 3qF gummy | buy WOa cbd gummies in memphis tn | SRA justcbd cbd infused gummies | what is cbd gummies uk MOF | side effects of cbd gummies for m1g humans | cbd gummies legal maryland ARn | wiV travel with cbd gummies | free trial cbd gummies 100x | can cbd im2 gummies show up on a drug screen | cali gummi free shipping cbd | best cbd gummies EtY on amazon for pain | cbd oil pNr gummies legal | litt cbd gummies online sale | cbd gummies tHv and aspirin | cbd OxT gummies weird dreams | what store in 94L tallahassee actually carries cbd gummies | cbd gummies for 55p dogs arthritis | royal cbd zero thc cbd 5ok gummies | cbd gummies r9i failed testing | cbd gummies and tinnitus exQ | cbd gummies for gjF pain south africa | hempbombs official cbd gummies | what 9PN is cbd gummies for | sF4 boston green health cbd gummies | cJn cbd gummies worldwide shipping | pomegranate online shop cbd gummies | best iXW cbd gummies gold bee | who sells cbd gummies in MHh wilkes barre pa | best bvv cbd gummies royal cbd | cbd gummies stronger vLz than viagra | sleep XMO tight cbd gummies | can 3Gv cbd gummies help with weight loss | low price cbd gummy reddit | effetc of cbd gummies RvL | keoni 8xd cbd gummies dale earnhardt jr | koi mdb cbd review gummies | cbd VJI and thc gummies uk | amazon CRa keoni cbd gummies | cbd gummies prices near Biw me