అందుకే.. ఈ సినిమా నాకు స్పెషల్‌

శ్రీవిష్ణు, రెబ్బా మోనికాజాన్‌ జంటగా రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రాజేష్‌ దండా నిర్మించిన చిత్రం ‘సామజవరగమన’. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో హీరోయిన్‌ రెబ్బా మోనికాజాన్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘మలయాళంలో చేసిన సినిమాల్లో ‘ఫొరెన్సిక్‌’కి మంచి పేరు వచ్చింది. తెలుగులో రిలీజైన నా తొలి చిత్రం ‘సామజవరగమన’. ‘బ్రో’ సినిమా లుక్‌ టేస్ట్‌కు వచ్చిన నేను నిర్మాత రాజేష్‌ని కలిశాను. దర్శకుడు రామ్‌ అబ్బరాజు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాలో నటించా. ‘బ్రో’ వంటి పెద్ద సినిమాలో చేయకపోయినా ‘సామజవరగమనా’ వంటి మంచి
సినిమాలో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్‌. శ్రీ విష్ణు సినిమాతో పరిచయం కావడం ఒక గౌరవంగా భావిస్తున్నా. అల్లు అర్జున్‌తోపాటు చాలా మంది ప్రముఖులు నేను చేసిన సరయు పాత్రను మెచ్చుకుని, ట్వీట్స్‌ ద్వారా ప్రశంసించారు. దళపతి విజరు సినిమాలో నటించాలనే కోరిక ‘బిగిల్‌’ సినిమాతో తీరింది. కథలో ఇంపార్టెన్స్‌ ఉంటే తెలుగులో కూడా ఎలాంటి పాత్రలైనా చేస్తాను. పవన్‌ కళ్యాణ్‌ అంటే చాలా ఇష్టం. ఆయనతో పని చేసే ఛాన్స్‌ వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను’ అని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-16 07:52):

ruth langsford cbd gummies kvH | cbd gummies for sale bottle | aBA are green cbd gummies a scam | cbd L6R gummies legal in iowa | cbd gummies have 2eW little effect on pain | infinuity cbd gummies reviews p5B | cbd gummies vitamin QKr shoppe | condor cOE cbd gummies for sex | bartells cbd gummies online shop | hawaiian GrE health cbd gummies review | cbd Sth gummies and type 1 diabetes | cbd gummy singles most effective | free shipping 1200mg cbd gummies | cbd official sleep gummies | kq7 cbd gummies for arthiritis | cbd weight loss Ht9 gummies | can you 46W take too many cbd gummies | sc rX1 labs cbd gummy tests | how B8e to fly with cbd gummies | justcbd cbd holiday EgL gummies | natures boost cbd gummies Oxv quit smoking | NDS cbd gummies ruidoso new mexico | cbd gummies vs rfP oils for pain | cbd gummies in battle creek 4Ex mi | keoni cbd NAK gummies stop smoking | can i a6A take cbd gummies with other medication | cbd cbd oil gummies locationa | EH3 cbd oil gummy recipe | what 4g7 is the most effective brand of cbd gummies | rachel rays jolly Wcs cbd gummies | biolife cbd gummies amazon 7CW | us ENA pride cbd gummies | Df8 cbd gummies make me hungry | can you take cbd sleep 50w gummies every night | condor extra bJU strength cbd gummies | how long does tQ6 a cbd gummy last | hcY best most potent cbd hemp gummies for pain | cali born 3M3 dreams cbd gummies | eagle hemp cbd gummies stock price qsf | total 3N1 pure cbd gummies scam | OkW purpose of cbd gummies | best cbd gummies to M0q help stop smoking | cbd gummies viagra para que sirve ai9 | miyan bialick oros cbd gummies jOF | cbd gummy for TIW quitting smoking | cureganics cbd gummies SvR reviews | ewR sugar free just cbd gummies | can i take cbd PCU gummies with levothyroxine | cbd gummy 300 for sale | eating a bunch of Qjs cbd gummies