అదనపు కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన సిడిసి చైర్ పర్సన్ మహిళా కమిషన్ సభ్యురాలు

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అదనపు కలెక్టరు (రెవిన్యూ) పి. యాది రెడ్డి పదవీబాధ్యతలు చేపట్టిన సందర్బముగా మర్యాద పూర్వకముగా కలిసి  టీఎస్ డబ్ల్యూ సిడిసి చైర్ పర్సన్  ఆకుల లలిత రాఘవేందర్, మహిళా కమీషన్ సభ్యురాలు సూదం లక్ష్మీ, బంటు నిర్మలలు శుభాకాంక్షలు తెలియజేశారు.