లాడేగామ్ లో వర్షం దాటికి కొట్టుకోని పోయిన కల్వర్టు రోడు..

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని లాడేగాం గ్రామ సమీపాన ఉన్న గ్రామానికి వెళ్లే రోడు, కల్వర్టు వర్షం దాటికి రోడు, కల్వర్టు ఇటివలే నిర్మాణం చేపట్టింది   కొట్టుకోని పోయింది. అటు వైపు పొలం పనులకు వెళ్లే రైతులకు కాలినడకన పోయేందుకు వీలులేకుండా పోయింది. నాలుగు రోజులుగా పడుకున్న వర్షంనకు లాడేగాం వాగు రోడు ద్వంసం అయింది. నీటీ ఉద్రితికి ప్రవాహం దాటి పోకుండా సమస్య ఏర్పడింది.

Spread the love