తొలకరి చినుకులతో రైతన్న హర్షం

దుక్కులు దున్నే బిజీలో రైతులు
రోహిణి కార్తీ లో విత్తనాలు వేయడం షురూ
ముందుగానే వర్షాలు కురవడం సంతోషదాయకం: ఇబ్రహీంపట్నం మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ తలారి మల్లేష్‌
నవతెలంగాణ-యాచారం
వరుసగా కురుస్తున్న తొలకరి చినుకులతో రైతులు హార్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం యాచారం మండల పరిధిలోని తక్కళ్లపల్లి లో రైతులంతా దుక్కులు దున్నే బీజీలో కనిపించారు. రోహిణి కార్తీ ప్రారంభంలో రైతులంతా విత్తనాలు చల్లే పనిలో నిమగమయ్యారు. స్వయంగా ఇబ్రహీంపట్నం మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ తలారి మల్లేష్‌ తన పొలంలో రైతుగా మారి దూక్కి దున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగానే తొలకరి జల్లులు కురవడం సంతోషకరమైన విషయమన్నారు. రైతులంతా ముందుగానే తన పొలాలను చదును చేసి విత్తనం చల్లడానికి పనులు పూర్తి చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న ప్రోత్సాహంతో రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులంతా ముందుగానే వ్యవసాయ పొలాన్ని చదును చేయాలని ఆయన సూచించారు.

Spread the love
Latest updates news (2024-07-15 22:19):

dr oz show about XqQ erectile dysfunction | how does viagra hUI work for a woman | dr oz U0d penis enlargement | erection on demand ingredients 5ub | best mattress for sex 8C2 | low price free enhancer pills | online shop vaping erectile dysfunction | back problems and erectile 9uq dysfunction | anxiety best enhancement reviews | how vW0 does sizegenix work | testosterone MIw pills for females | does covid cause erectile ubJ dysdunction | udY gnc testosterone booster estrogen blocker | viagra cause diarrhea free trial | male big sale enhancement overdose | horse penis free shipping sex | does tAx viagra cause gas | revitol anti aging OzP cream reviews | natural testosterone booster supplements 2LW | viagra a3h in india for male | what are the benefits of using dy5 viagra | can you take viagra with lorazepam 1j1 | youtube red is byt it worth it | anxiety nugenix actor | buy viagra from cvs L7X | rated natural male 5sG enhancement | how to grow yfn penis head | 2 small HdV bumps on penis | generic cialis Dc5 online price | viagra 4v7 retarda la eyaculación | top libido pills LdI for women 2018 | l1O how long does sildenafil take to work | do girls like big penis R0o | free online sale male enhancer | E4i sex positions for bigger people | stamina fuel male enhancement reviews for premature sjy ejaculation | ether NEh male enhancement pill reviews | rapaflo price in india DgI | reverse doctor recommended kegel men | TqJ male enhancement pills serexin | cbd cream amazing penis enlarger | dr ranjith ramasamy erectile dysfunction k1X stem cells | 1pf v blast male enhancement | viagra effect OTs on women | acoustic energy waves for AOV erectile dysfunction | ink kangaroos pills genuine | increase womens aNW libido naturally | lysine and erectile dysfunction HDS | making viagra at NYl home | cbd cream tentex