సహాయం చేయడంలోనే తృప్తి..

 – బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం 25 వేల అందజేసిన ఇమ్మడి గోపి
నవతెలంగాణ- డిచ్ పల్లి.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి కొండంత అండగా ఉండటానికి తనవంతుగా 25 వేల రూపాయలను బాధిత కుటుంబానికి సోమవారం రాత్రి ఇందల్ వాయి మండలంలోని చంద్రయన్ పల్లి గ్రామానికి చెందిన కుపిర్యాల అనిల్ కుటుంబానికి అందజేసి ఉదారత ను చాటుకున్నారు. దర్పల్లి మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి. గత నాల్గు రోజుల క్రితం తన అక్క వద్దకు వెళ్లి తిరిగి రాత్రి సమయంలో వస్తుండగా రాంపూర్ డి గ్రామ శివారులోని విశ్వా ఆగ్రో టేక్ వద్ద లారి డీ కోని చంద్రయాన్ పల్లి గ్రామానికి చెందిన కుపిర్యాల అనిల్ అక్కడి కక్కేడే మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి బాధ్యత కుటుంబానికి ఆసరాగా నిలవడానికి తన వంతుగా 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధితున్ని కుటుంబాన్ని అందజేసి వారిని పరామర్శించి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. అనిల్ అందరితో కలిసిమిలిసి ఉండేవాడని తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబం రోడ్డున పడిందని కుటుంబ సభ్యులు రోధిస్తూ ఇమ్మడి గోపికి వివరించారు. ఇదే కాకుండా ఎప్పుడైనా ఏదైనా అవసరం పడ్డప్పుడు.  తనను సంప్రదించాలని తన వంతు సహాయ సహకారాలను అందజేస్తూ ఉంటానని ఇమ్మడి గోపి బాధ్యత కుటుంబానికి భరోసా కల్పించారు. మృతి చెంది నాలుగు రోజులు గడవకముందే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం పట్ల కుటుంబ సభ్యులు,బంధువులు, ముదిరాజ్ కుల సంఘాల నాయకులు ఇమ్మడి గోపి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-15 23:40):

what to bring qG2 your blood sugar down | N7S blood sugar high after surgery | impact of high bsW blood sugar during pregnancy | blood glucose sugar in MJx urine | blood sugar 0m2 level of 17 | snacks for lowering blood sugar B4E | does gingerale regulate laq blood sugar | low blood sugar ayw and salt craving | blood lMQ sugar level of 92 after eating | Xn2 what is the best numbers for blood sugar | high blood sugar symptoms in adults without lt1 diabetes | blood sugar DV7 immediately after eating | 167 2n1 blood sugar 2 hours after eating | blood sugar JVj goes up when i don t eat | why 4jd does my blood sugar go high at night | is 105 fasting blood j2y sugar bad | opc causes of elevated blood sugar | how PWI to avoid spikes in blood sugar | can VhE giloy reduce blood sugar | can autonomic neuropathy cause high blood FmP sugar | can you die from having low blood sugar Wbu | fLB carrots lower blood sugar | blood kH3 sugar level regulation in between meals | 8aQ signs and symptoms of low blood sugar | Kdf apple cinnamon tea and blood sugar | how much does 1Mo black seed oil lower blood sugar | NVA why do steroids raise blood sugar | is low blood sugar IiM or high blood sugar more dangerous | how does yGm heat affect blood sugar levels | glucose is called blood sugar D8R | blood sugar how fUG to lower | does cashew VOy nuts raise blood sugar | average OPO blood sugar after food | high low blood sugar Og3 images in spanish | can stevia increase blood sugar W2G | can thyroid issues cause Jb2 low blood sugar | blood sugar 427 mg nVB dl | 9Ro does plain tea cause a soikein blood sugar | fasting blood sugar test purpose n9p | blood sugar 9Fv levels and weight | what should your v6B blood sugar be under after u rise | bcaa lower blood sugar 2Bd | bortezomib and blood sugar QlP effects | does zero Fyw sugar coke raise blood sugar | ACE where can i test my blood sugar besides my fingers | exercise 8nr with high blood sugar | symptoms of high mOn blood sugar in babies | feeling g1U weak heart racing low blood sugar causes | DSX best foods for regulating blood sugar | average daily Jiq blood sugar a1c