ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత పోలింగ్‌ ప్రారంభం..

నవతెలంగాణ -ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మొదటి విడతలో భాగంగా ఈనెల 7వ తేదీ 20 స్థానాలకు పోలింగ్ జరగగా.. ఇవాళ మిగిలిన 70 శాసనసభ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల బరిలో 958 మంది అభ్యర్థులు ఉండగా వారిలో 130 మంది మహిళలు ఒక ట్రాన్స్​జెండర్ ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 1,63,14,479 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 91,41,624 పురుషులు, 81,72,171 మంది మహిళలు, 684 థర్డ్‌ జెండర్ ఓటర్లు ఉన్నారు. రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 18,833 కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. అందులో మొత్తం మహిళా ఉద్యోగులు ఉండే పోలింగ్‌ కేంద్రాలు 700 ఉన్నాయి. ఈ ఎన్నికల బరిలో బీజేపీ, కాంగ్రెస్‌, ఎస్‌పీ, బీఎస్పీ, ఆప్‌, జేడీయూ పార్టీలు బరిలో నిలవగా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీల మధ్యే కొనసాగుతోంది. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్.. ఈసారైనా ఛత్తీస్​గఢ్​లో కాషాయ జెండా పాతాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇవాళ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మరోవైపు నక్సల్స్‌ ప్రభావిత రాజిమ్‌ జిల్లాలోని బింద్రానవాగఢ్‌ స్థానంలోని 9 పోలింగ్‌ బూత్‌ల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Spread the love
Latest updates news (2024-07-16 09:11):

whats a good blood sugar 5Tt reading | does 8pb medication raise blood sugar | what 0dt low blood sugar in pregnancy | low blood t7l sugar level chart | KFT normal blood sugar for nrwborn | non fasting blood 20G sugar diabetes and prediabetes | can fatty liver cause high blood sugar without diabetes gwm | low blood sugar upper back U6f pain | rsf blood sugar after ketogenic meal | blood sugar TRi medication injection | a1c 17 average Sc2 blood sugar | what the sign A88 of high blood sugar | baby WM5 aspirin affect blood sugar | can Xf3 low testosterone cause low blood sugar | 53S will vaping increase blood sugar | acupressure points for reducing blood s9R sugar | 22w can keto diet cause high blood sugar | blood sugar caP units mg dl | Iqe effects high blood sugar | can blood sugar 08e levels cause fainting | zinc cbd oil blood sugar | convert a1c to blood yOt sugar | u33 167 blood sugar after eating lightheaded | bz9 blood sugar test equipment price | blueberry bzr drops blood sugar | NiJ does macaroni salad affect blood sugar | cancer glucose low blood Y47 sugar | pM6 what is a normal blood sugar average with diabetes | red kuO meat effect on blood sugar | gestational diabetes pBV blood sugar levels ireland | hhs blood sugar level wMr | how fast does Ewq chocolate raise blood sugar | how auO does the body respond to high blood sugar | should you ib5 eat before blood sugar test | my blood sugar is U9u going from 170 to 350 | fasting blood sugar level results OMK | can high blood sugar cause panic B8Q attack | can H9W water lower blood sugar levels | 2vJ diabetis blood sugar levels | can apple cider vinegar kek pills lower blood sugar | tips OOx to keep blood sugar under control | is high blood sugar always aKp bad | blood sugar level that causes Jsm damage | why does blood sugar drop after working CDm out | blood sugar 52 7Yd pregnant | is BkR a blood sugar reading of 75 dangerous | things that OLe cause high blood sugar | what happens z7R when blood sugar is over 700 | where can FAS i check my blood sugar | does snacks raise tdu blood sugar