అంచనాలు పెంచిన టీజర్‌

ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో హౌంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న పాన్‌ ఇండియా మూవీ ‘సలార్‌ పార్ట్‌ 1: సీస్‌ ఫైర్‌’. ఈ సినిమా గురించి ప్రకటన వెలువడిన రోజు నుంచి ప్రభాస్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో వెయిట్‌ చేస్తున్నారు.
ఈ సినిమా టీజర్‌ను గురువారం ఉదయం 5 గంటల 12 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించి,
ఈ ఎగ్జైట్‌మెంట్‌ని మేకర్స్‌ మరింతగా పెంచారు. అందరూ ఊహించినట్లే దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తన యూనివర్స్‌ నుంచి థ్రిల్లింగ్‌ యాక్షన్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో ఉన్న టీజర్‌ను చూస్తుంటే ఈ భారీ బడ్జెట్‌ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ రికార్డులను తిరగ రాయడం ఖాయమని చిత్ర బృందం నమ్మకాన్ని వ్యక్తం చేసింది. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ సష్టించిన ప్రత్యేకమైౖన ప్రపంచం ‘సలార్‌’. ఈ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమాను రూపొందించిన నీల్‌ దానికి కొనసాగింపుగా ఎన్నో సీక్వెల్స్‌ను రూపొందించుకునేలా ప్లాన్‌ చేసుకున్నారు. భారీ బడ్జెట్‌, భారీ తారాగణంతో రూపొందిన ‘సలార్‌’ ప్రేక్షకులకు కళ్లు చెదిరే టీజర్‌ను అందించింది. ఇది సలార్‌ యూనివర్స్‌లోని పార్ట్‌ 1కు సంబంధించిన టీజర్‌ మాత్రమే. ఇక థియేట్రికల్‌ ట్రైలర్‌లో ఇంకెన్ని ఆసక్తికరమైన విషయాలుంటాయనేది అందరిలోనూ క్యూరియాసిటీని ఇది క్రియేట్‌ చేసింది. ప్రభాస్‌తో పాటు పథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతీహాసన్‌, జగపతిబాబు వంటి భారీ తారాగణంతో ప్రశాంత్‌ నీల్‌ అన్‌ కాంప్రమైజ్డ్‌గా రూపొందిస్తున్నారు. సెప్టెంబర్‌ 28న తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది.

Spread the love
Latest updates news (2024-07-16 08:05):

mammoth male Bhr enhancement pills reviews | existe viagra feminino free shipping | ill genuine men | best time to take Mn5 viagra for best results | and safe the 72O male enhancement | best natural erectile RF1 dysfunction remedy | natural libido qJt enhancers nz | male enhancement pills tfo viswiss | penis skin free trial sensitivity | 5 spices for erectile 7jM dysfunction | penis pill online shop reviews | 4sv female libido enhancers herbs | mens cbd oil healyh | vitamin e and yVA sexuality | how to 8PK bring a woman to a climax | cbd oil dapoxetine usa | erectile dysfunction surgery cbd vape | is it dangerous to take viagra at J9n a young age | gnc male enhancement can i buy viagra pzd otc | nitric oxide booster XxY reviews | pills that decrease sexual drive WsI | large xht bumps on penis | can xux too much salt cause erectile dysfunction | better sex for YGB men | most zYI popular male porn star | viagra with 8Yh blood thinners | erection pills at walmart bfR | 5oW can amlodipine benazepril cause erectile dysfunction | viril booster igY before and after | erectile dysfunction diagnostic 8JE criteria | haveing gCv sex in bed | herbs for frequent urination 9O0 | does viagra interact with other p9U drugs | too free trial big penis | erectile dysfunction ssri most effective | does viagra make it hard i4T to ejaculate | how long M67 it takes to cure erectile dysfunction | low price giving women viagra | anxiety stimulax male enhancement | stress 5mp erectile dysfunction treatment | is sex good for FUJ women | online shop erectile dysfunction cirrhosis | anxiety effet du viagra | 2Wi can viagra affect sperm quality | shockwave home official | 5 best over the counter fsU otc viagra alternatives | 4Aj does being fat make your penis smaller | viagra per free trial pill | viagra para hombres donde lpd comprar | extenze original formula male enhancement 30ct uQO