మెటాబాలిజం మెరుగవ్వాలంటే…

జీవక్రియలను మెటబాలిజం అంటారు. అంటే శరీరంలో క్యాలరీలు ఖర్చయ్యే రేటన్నమాట. మెటబాలిజం తగ్గితే అనారోగ్యం పాలవుతారు. లావెక్కుతారు. ఏం చేసినా సన్నబడరు. క్యాలరీలు ఖర్చు కాక గుండె జబ్బులు, డయాబెటీస్‌, బీపీ వంటివి వస్తాయి. మెటబాలిజం అనేది అందరిలో ఒకేలా ఉండదు. ఇది ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటుంది. మెటబాలిజం పెంచాలంటే క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజులు చేయాలి. నీరు ఎక్కువ తాగాలి. దీని పెరుగుదల మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఇది పెరగడానికి ఈ కింది ఆహారాన్ని తీసుకోవాలి…
గ్రీన్‌ టీ : టీలోని కెఫిన్‌ మెటబాలిజం పెరిగేందుకు సాయం చేస్తుంది. గ్రీన్‌ టీలో ఉన్న సుగుణాలు సమర్థవంతంగా కెలరీలను కరిగిస్తుంది.
కందిపప్పు : ఐరన్‌ పుష్కలంగా ఉన్న కందిపప్పు ఒంట్లో ఆక్సిజన్‌ సరఫరాను పెంచుతుంది. మెటబాలిజం రేటు బాగా పెరిగి శక్తి వస్తుంది.
నట్స్‌ : బాదం, పిస్తా వంటి నట్స్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ప్రొటీన్లు అరగాలంటే వాటికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. ఇలా నట్స్‌ను అరిగించేందుకు ఎక్కువ శక్తి ఖర్చు చేసే క్రమంలో మీ శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. కనుక రోజూ గుప్పెడు బాదం, పిస్తా వంటివి తీసుకోవచ్చు. అయితే అతిగా తింటే శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగి అనారోగ్య సమస్యలు రావచ్చు.
కారం : కారం బాగా తింటే మెటబాలిజం వృద్ధి చెందుతుంది. దీంతో కెలరీలు బాగా ఖర్చు అయ్యి, ఒంట్లో కొవ్వు తగ్గుతుంది.
చేపలు : చేపలు తినటం వల్ల మెటబాలిజం బాగా పెరుగుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉన్న చేపలు ఒంట్లో కొవ్వును బాగా కరిగిస్తాయి.

వీటికి దూరంగా : జీర్ణశక్తి మందగించే ఆహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా జంక్‌ ఫుడ్స్‌, ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌, ఇన్‌స్టంట్‌ ఫుడ్స్‌ జోలికి వెళ్ళవద్దు. జంక్‌ ఫుడ్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలాంటి ఆహారం వల్ల శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్‌ పెరిగి మెటబాలిజం కుంటుపడుతుంది. కాబట్టి తేలికగా అరుగుతూ, స్వల్ప పరిమాణాల్లో గ్లూకోజ్‌ను రక్తంలోకి విడుదల చేసే ఆహారానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకుంటే బాడీ మెటబాలిజాన్ని బాగా పెంచుకునే అవకాశం ఉంటుంది.

Spread the love
Latest updates news (2024-07-13 11:36):

low blood sugar Obx problem | blood sugar formula at 7YQ walmart | blood sugar after eating HoG watermelon | what is considered normal fasting blood EJR sugar range | how to lower blood sugar when insulin ODN isn working | signs oIh and symptoms of high blood sugar in cats | safe MQf blood sugar level diabetes | QoB diabetes high blood sugar hands | how to eat and maintain a low blood sugar z0R reading | normal blood sugar after foO 6 hours | can hogh blood sugar cause nrU your eyes to burn | low blood 1hW sugar with pregnancy | bananas blood 3UF sugar diet | tyT low blood sugar and hair loss | ymJ blood sugar level database | how do u feel C6b when blood sugar is high | can wGm indomethacin cause high blood sugar | what drinks bring AuW blood sugar down | my blood sugar level is 84 v1Q is that good | post prandial blood sugar 7KW 1 hour | low blood sugar symptoms when 059 exercise | sugar and blood pressure checking machine price in india Wbr | how to lower blood sugar best foods v2Y | blood sugar levels 116 2 1PI hours after eating | fruits raise blood rsy sugar | bhT what is target blood sugar levels for diabetics | blood k98 sugar too low then too high | what should my blood ToT sugar be 3 hours after eating | fasting blood sugar 115 gestational oOv diabetes | what is measured FLJ in blood sugar | blood OOs sugar 130 after meal | low blood sugar z3I motion sickness | why is my blood YF2 sugar level low | does mayonnaise raise blood sugar fyp | will propel help lower blood ld4 sugar | aFO low blood sugar syndrome | how to lower fasting blood sugar 913 without medication gestational diabetes | cabbage OCJ and blood sugar levels | does prediabetes gpy cause low blood sugar | my TTF blood sugar is too low in the morning | zXp blood sugar dropping on night shift | corticosteroids effects on blood RjW sugar | ozX low blood sugar on ozempic | blood sugar level jOi watches | blood sugar lower than Fcy 50 | which of the following tests measures e4p blood sugar levels | does kGq cottage cheese raise blood sugar | where can you prick Kal to test blood sugar | normal blood pne sugar for new born | how soon UI4 after eat should i check my blood sugar