నేడు ఆదిలాబాద్‌, బోథ్‌, నిజామాబాద్‌ రూరల్‌, నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్ సభలు

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం చాలా విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే 70 నియోజక వర్గాల్లో ప్రచారం చేశారు సీఎం కేసీఆర్‌. ఇక ఇప్పుడు రెండో విడత ప్రచారం లో దూసుకుపోతున్నాడు సీఎం కేసీఆర్‌. ఇందులో భాగంగానే..నేడు ఉమ్మడి మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బోథ్‌, నిజామాబాద్ రూరల్‌, నర్సాపూర్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్. మొదటగా నర్సాపూర్‌ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ పాల్గొంటారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఆ తర్వాత, ఆదిలాబాద్, బోథ్‌ నియోజకవర్గ కేంద్రంలోని సభలో కేసీఆర్ పాల్గొంటారు. ఈ మేరకు ప్రత్యేక హెలికాప్టర్‌ లో నేడు నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. కాగా నిన్న సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌ లో సాంకేతిక సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే.

Spread the love
Latest updates news (2024-07-24 20:41):

fasting blood sugar 160 in am HUR | 4qp does rybelsus lower blood sugar | managing blood sugar diabetes RPH | pumpkin seed oil 7Q6 and blood sugar | low blood sugar medical term Ivh | blood N4v sugar one hour after eating uk | rice vinegar blood sugar 0Bc | snacks for KvA low blood sugar | prediabetes fasting gxd blood sugar level | dextromethorphan blood sugar RUz levels | sotalol Dfh blood sugar levels | causes 6Gj of newborn low blood sugar | why does my blood sugar crash after eAb i eat | igh blood sugar levels o7v | UjU 114 blood sugar before eating | free printable blood sugar tracking rQO chart | food N8s that doesn increase blood sugar | 210 q0J blood sugar levels after eating | could eating collagen raise ChI blood sugar | what causes low 2UL blood sugar when dibetic | what is the normal CAO range for blood sugar count | what does it mean lq2 when newborn has low blood sugar | M09 how quickly will coke increase my blood sugar | how bad is a blood sugar reading of 462 ViV | regular low UiU blood sugar | KKB dehydration and high fasting blood sugar | blood sugar level 137 after eating qL2 | is kd2 Eo1 acupoint for lower blood sugar | blood sugar log books free y05 excel | is Fzm blood sugar level 6 ok | xtv does depression affect blood suga | diet compliance and regular exercises in controlling blood sugar articles ret | can exercise zTy lower blood sugar quickly | normal blood sugar levels Yh2 during pregnancy chart malaysia | what the difference between a1c and blood sugar ts0 level | if your blood YiQ sugar is raised by prednisone | IFc 119 blood sugar in mmol | what Kaf is a high blood sugar reading in the morning | how do you get a high blood sugar YXJ down | ROU hba1c levels vs blood sugar | jXG is 178 bad blood sugar | blood sugar tdo 200 in mmol | does blood sIC donations lower blood sugar | home remedy for blood tPr sugar reduction | why my blood sugar HUP high morning | average blood sugar to a1c calcuation uga | low blood sugar won t go up oWH | tooth cuQ pain blood sugar | fasten for blood sugar levels hba1c JMC | blood sugar levels Bg0 nhs