ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్ శిక్షణ…

నవతెలంగాణ – అమరావతి
విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని పరీక్షించేందుకు టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) పరీక్ష నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే, ఏపీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కూడా టోఫెల్ కు సన్నద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్ శిక్షణ కోసం ఏపీ సర్కారు ఈటీఎస్ (ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాయంలో సీఎం జగన్, ఈటీఎస్ సీనియర్ డైరెక్టర్ అలైన్ డౌమాస్, ఉన్నతాధికారులు, ఈటీఎస్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రభుత్వ విద్యార్థులను టోఫెల్ దిశగా తీర్చిదిద్దడంపై ఈటీఎస్ తో ఒప్పందంపై ఇరువర్గాలు సంతకాలు చేశారు. ఈటీఎస్ సీనియర్ డైరెక్టర్ అలైన్ డౌమాస్ మాట్లాడుతూ, ఇది ఏపీలో విద్యారంగం స్వరూపాన్ని మార్చే కార్యక్రమం అని అభివర్ణించారు. సీఎం జగన్ దార్శనిక నాయకత్వంలో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం అభివృద్ధి దిశగా ముందడుగు అని పేర్కొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-13 11:52):

sleepy time cbd rN7 gummies | magnolia hemp cbd gummies bvc | cbd gummies para OtW dormir | TmN cbd gummies eau claire | cbd gummy vYt bears candy bag | cbd vegan 5AI gummies strawberry champagne 300mg | how long before you feel effects of cbd GCF gummies | cali 1000mg cbd gummies nutrition facts PS7 | can you give puppies 8t9 cbd gummies | wyld cbd gummies 9DI thc free | cbd gummies that PtP make you happy | whats in cbd gummies F7Y | cbd tK4 gummies asheville nc | sarah blessing zQO cbd gummies | better than RX9 viagra cbd gummies | just cbd gummy bears nutrition FQb facts | big sale hazelhill cbd gummies | cbd 30 mg gummies MIz | type j0L 2 cbd gummies | can I9z i bring cbd gummies oil on a plane | how much does purekana xxT cbd gummies cost | cbd sour gummies mMq pinch here | are bolt cbd Af1 gummies legit | au StJ sante cbd gummy bears | cbd gummies para la 6UY ereccion | low dose YA4 cbd gummies | sunday scaries cbd gummies have cbd 7RE in them | iris vegan cbd bOB gummies | companies that make cbd IsH gummies | is eagle cbd gummies legit AE1 | can you rH7 overdose off cbd gummies | active cbd oil FjU gummies | liberty cbd 67L gummy bears for ed | official gummi cares cbd | HGY uly cbd gummies stock | cbd gummies sleep 30ct fwQ | maui cbd gummies free trial | cbd sleep gummies with kUi melatonin amazon | cbd oil genuine gummys | upstate elevator supply cbd nxR gummies | smilz broad spectrum cbd gummies KKx | genuine ingraham cbd gummies | district edibles gummies cbd tropical punch 4zz 1 1 | franklin zTq graham cbd gummies | CFr cbd gummies for sale in phx az | 100mg cbd gummies Tzq for pain | jolly cbd gummies review stop smoking B0i | cbd pure cbd cream gummies | cbd sour gummies free shipping | e8E cbd gummy bears 300