దక్షిణ కొరియా తరహాలోతెలంగాణలో పర్యాటకాభివద్ధి

– ఇండియన్‌ అంబాసిడర్‌ అమిత్‌కుమార్‌తో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ భీటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దక్షిణ కొరియా తరహాలోనే తెలంగాణలో పర్యాటకాభివృద్ధి చేస్తామని మంత్రి డాక్టర్‌ వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియాలోని ఇండియన్‌ అంబాసిడర్‌ అమిత్‌కుమార్‌ బుధవారం భేటీ అయ్యారు. కొరియా మాదిరిగా అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, అడ్వెంచర్‌ టూరిజం, చిల్డ్రన్స్‌ పార్కులను తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్నారు. దక్షిణ కొరియాలో పర్యాటక, క్రీడా రంగాల్లో జరిగిన అభివద్ధిపై అమిత్‌కుమార్‌తో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చర్చించారు. హైదరాబాద్‌లోని టాంక్‌బండ్‌, బుద్వెల్‌, గండిపేట తదితర పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటుకు దక్షిణ కొరియా తరహాలో పర్యాటకాభివద్ధి కోసం పూర్తి సహకారం అందిస్తామని మంత్రికి అమిత్‌ కుమార్‌ హామీనిచ్చారు. క్రీడా మైదానాలలో మౌలిక సదుపాయాల కల్పనకు, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటకాభివద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనోహర్‌ పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-16 07:37):

science soc cbd gummies 300mg | koi 5WG cbd gummies ingredients | hazel hills cbd gummies Jx9 near me | cbd 10 mg whole per hemp extract gummies | hillstone hemp cbd 1uL gummies | provacan doctor recommended cbd gummies | conder doctor recommended cbd gummies | cbd gummies work free trial | where to buy just cbd qNn gummies | best pain relief cbd gummies Uif | where can you find KU1 cbd gummies | cbd QNt gummies nicotine blocking | what do cbd gummies do EKT for pain | high cbd low thc gummies for e15 anxiety | bacon flavored JXb cbd gummies for dogs | best nRs reviewed cbd gummies | cbd gummies a4n winston salem | how long do Ogy cbd gummies show up on drug test | top cbd gummies online shop | how long does a cbd gummy Ii4 take to kick in | cbd mmO gummies penis enlargement | cbd gummies for 9mh dogs fireworks | venice cbd gummies free shipping | hemp Rzi garden cbd gummies | gummies cbd free trial best | best cbd gummies for price on amazon Yqx | grape G4f cbd gumdrop gummies | cbd free trial gummies benifits | hills cbd gummies cbd vape | cbd gummies that are legal in 50 states EsB | can i pack cbd 3iF gummies on a plane | cbd gummies pass VtX drug test | SFt edipure cbd black cherry gummies | 50 mg broad spectrum Hxm cbd gummies | cbdfx broad spectrum cbd gummies for sleep 9u1 | big sale highline cbd gummies | cbd gummies colorful packaging BwB | best OCd cbd gummies uk | cali IAd cbd infused gummy 750mg | cbd Ofv gummies by mayim bialik | unbs sAV cbd gummies cost | most effective hempzilla cbd gummies | cbd kpL infused gummies legal | 5rP cbd gummy under tongue | redeem low price cbd gummies | can JkR you buy cbd gummies at 18 | best rated cbd vPw gummies for anxiety | wana oC6 cbd thc gummies price | cbd CKm dosage in gummies | bGQ do cbd gummies make you feel good