మణిపుర్‌లో మళ్లీ చెలరేగిన హింస…

నవతెలంగాణ – మణిపుర్‌
మణిపుర్‌లో మరోసారి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. నిన్న అర్ధరాత్రి భద్రతాదళాలు, వేర్పాటు వాద గ్రూపు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఒక జవాను ప్రాణాలు కోల్పోగా.. అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక భద్రతను పర్యవేక్షిస్తున్న సైన్యానికి చెందిన స్పియర్‌ కోర్‌ కమాండ్‌ ధ్రువీకరించింది. గాయపడ్డ జవాన్లను మెరుగైన వైద్యం కోసం తరలించారు. మణిపుర్‌లోని సుగ్ను, సెరు ప్రాంతంలో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు బీఎస్‌ఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌, స్థానిక పోలీసులు గస్తీ చేపట్టిన సమయంలో ఈ కాల్పులు మొదలయ్యాయి. ఈ దాడులను భద్రతా దళాలు తిప్పికొట్టాయని స్పియర్‌ కోర్‌ పేర్కొంది. మరోవైపు సోమవారం ఉదయం రెండు వర్గాల మధ్య ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాలోని కాంగ్‌చుప్‌ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఇంఫాల్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మణిపుర్‌లో హింసపై కేంద్రం ఆదివారం ఓ ఎంక్వైరీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి గువహాటి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజేయ్‌ లాంబ నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవల 80 మంది మృతికి కారణమైన అల్లర్లపై ఈ కమిటీ దర్యాప్తు చేపట్టనుంది. మరోవైపు మణిపుర్‌లో ఇంటర్నెట్‌ బ్యాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 10వ తేదీ వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకొంది. హింసాత్మక ఘటనలు మరింత వ్యాపించకుండా ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని సోమవారం సాయంత్రం వెల్లడించింది.

Spread the love
Latest updates news (2024-07-15 23:04):

blue vitamin pill low price | 2bU ayurvedic medicine for lasting longer in bed | amount research total spent on wlt erectile dysfunction | can TvK you take 2 viagra pills | alprostadil cream free shipping usa | erectile wt7 dysfunction kaiser permanente | testo rev cbd vape gnc | anxiety g rock supplement | bazouka ak47 anxiety capsules | black tea erectile dysfunction j2h | purchase viagra tDe near me | beat premature big sale ejaculation | male sexual enhancement pills over counter in south DDO africa | can you buy over the counter viagra dm7 at walgreens | viagra for sale effects | does JzK florida blue cover viagra | big sale restorex penile traction | erectile Ryu dysfunction an anal sex | longjax male cbd oil enhancement | red star doctor recommended pills | low price bathmate cost | why viagra doesn RS3 t work | sex boosting pills in south LOk africa | cleveland clinic viagra study sOa | gco best amazon erectile dysfunction pills | best natural erection MSg supplement | NO0 over the counter ed medicine that works | the male enhancement tvy pump | prostate env and erectile dysfunction | dick on viagra cbd cream | boston sex store big sale | best wait time for viagra use qcz gif | male pills in middle Tzx east | lidocaine YiE cream for sex | manforce more low price | epic male Ydh enhancement trial | penis growth at NTB home | free shipping incredible penis enlargement | angioplasty for erectile dysfunction ksR | ultrasound treatment tuG for erectile dysfunction | viagra brochure genuine | viagra low price and aleve | best drugs to treat U1j erectile dysfunction | gokshura dosage REO for erectile dysfunction | should you take testosterone supplements 3OE | sex enhancement pills for rmC males in nigeria | anxiety cum more pills | Hoq does 20mg viagra work | rhino tvw 7 male enhancement pills | sample of viagra 0oQ pills