రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి బదులు వ్యాగన్‌ ఫ్యాక్టరీ..

– 8న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన
– ప్రజలకు మరోసారి బీజేపీ ప్రభుత్వం మొండిచేయి
– రైల్వే కార్మిక సంఘాల్లో భిన్న వాదనలు
– వరంగల్‌ వాసుల్లో అసంతృప్తి
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కాజీపేటకు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ మంజూరు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం వ్యాగన్‌ పీరియాడిక్‌ ఓవరాయిలింగ్‌ (పీఓహెచ్‌) యూనిట్‌ను మంజూరు చేయడంతో తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాగన్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఈనెల 8వ తేదీలోపు జీఓ కూడా వస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పిన విషయం విదితమే. కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగినా.. మంత్రి చెప్పినా… జీఓ మాత్రం రాలేదు. కాగా, ఈనెల 8వ తేదీన ప్రధాని మోడీ వరంగల్‌కు వచ్చి వ్యాగన్‌ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్న తరుణంలో రైల్వే కార్మిక సంఘాల్లోని కొన్ని సంఘాలతో.. వ్యాగన్‌ ఫ్యాక్టరీకి అనుకూలంగా ప్రకటన ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే వ్యాగన్‌ పరిశ్రమకు, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి తేడా తెలియదని పలు రైల్వే కార్మిక సంఘాలు చెప్పడం పట్ల విమర్శలకు తావిస్తోంది. ‘జాక్‌’ పేరిట పలు రైల్వే కార్మిక సంఘాలు ప్రజల చిరకాల వాంఛకు భిన్నమైన వాదనను తెరపైకి తీసుకురావడం వెనుక రాజకీయ నాయకుల ప్రేరణ ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు.
రాష్ట్ర ఏర్పాటులో భాగంగా పార్లమెంటులో చేసిన విభజన చట్టంలో తెలంగాణకు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీతోపాటు, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీని నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అయితే దశాబ్దాలుగా కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మించాలనే డిమాండ్‌ ఉంది. ఇందుకు రైల్వే కార్మిక సంఘాలే కాకుండా రాజకీయ పార్టీలు సైతం ఉద్యమించాయి. ఈ క్రమంలో 1985లో కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని ప్రకటించినా వివిధ కారణాలతో ఆ పరిశ్రమను పంజాబ్‌లోని కపుర్తాలకు తరలిపోయింది. ఇది కాజీపేటకు తొలిసారి జరిగిన ఆశాభంగం. కపుర్తలాలో రూ.888 కోట్ల అంచనా వ్యయంతో కోచ్‌ ఫ్యాక్టరీని నిర్మించగా, ఏటా 1,500 కోచ్‌లను తయారు చేస్తున్నారు. 6,623 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
అనంతరం రారుబరేలిలో 2007లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని రూ.3,192 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. ఇప్పుడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గుజరాత్‌కు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని తరలించి, కాజీపేటలో వ్యాగన్‌ పీరియాడిక్‌ ఓవరాయిలింగ్‌ యూనిట్‌ను మంజూరు చేసింది. దాంతో రాష్ట్ర ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విమర్శలు పెరగడంతో కాజీపేటలో పీఓహెచ్‌ యూనిట్‌ స్థానంలో వ్యాగన్‌ తయారీ కేంద్రాన్ని రూ.521 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా, 2019లో విశాఖపట్నంకు రూ.150 కోట్లతో పీఓహెచ్‌ యూనిట్‌ను మంజూరు చేసింది.
కోచ్‌కు, వ్యాగన్‌కు తేడా లేదా..?
రైల్వే కోచ్‌లకు, రైల్వే వ్యాగన్‌లకు తేడా తెలియనంత అమాయకులుగా ప్రజలను కేంద్ర ప్రభుత్వం భావించడం విస్మయాన్ని కలిగిస్తున్నది. ఈ విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమై రాజకీయ విమర్శలకు దిగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రైల్వే కోచ్‌లు ప్రయాణీకులు ప్రయాణించేవి కాగా, వ్యాగన్‌లు వస్తువులను రవాణా చేసేవి. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి నిధులు అధికంగా ఉండటమే కాకుండా చాలా యూనిట్లు ఇందులో భాగంగా పనిచేయాల్సి ఉంటుంది. కార్మికులకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వ్యాగన్‌ పరిశ్రమలో కంటే రైల్వే కోచ్‌లో పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయి. ఈ తేడాలు ప్రజలకు తెలియదని బీజేపీ నేతలు వ్యాగన్‌ పరిశ్రమ, కోచ్‌ ఫ్యాక్టరీ ఒక్కటేనన్న విధంగా ప్రచారం చేయడం గమనార్హం.

Spread the love
Latest updates news (2024-07-19 18:21):

OQq does sugar scrub elevate high blood pressure | 251 blood sugar free shipping | needle for 7a8 blood sugar testing | what the best number for blood i68 sugar | how to get rid of my flR blood sugar | 7py normal blood sugar index | can fish IyX oil increase blood sugar levels | is j6n low blood sugar called diabetes | blood sugar level 561 0dd | hos long aftef getting steroid shof blood sugar stay high JA5 | compulsive thoughts low blood sugar 3Hq | is blood sugar reading 106 wN9 ok | test for xPo low blood sugar at home | mL6 blood sugar levels of a diabetic in the morning | how is kHh blood sugar usually tested | blood sugar solution diet basics h0l | why keeping blood sugar i8S stable is important | can organic 4QG apple cider vinegar lower blood sugar | glucagon affects blood Lwk sugar | gestational diabetes high morning blood sugar 8rt | nuts bring 4HN down blood sugar | 1lE main symptoms of low blood sugar | fasting blood sugar diabetes symptoms j4l | how to lower blood sugar type 7Mb 2 diabetes | low blood sugar Xoy carnivore diet | why do diabetics have to Oh9 worry about low blood sugar | yWM how quickly does blood sugar rise | gastroparesis 5mE and low blood sugar | will diet drops BWY cause blood sugar to drop | blood sugar 7BO reading of 106 | can IRo chromium reduce blood sugar | exercise and blood sugar reduction NTi | fasting qCn blood sugar level of 160 | does blood sugar Ch5 drop if you don eat | why does high blood NB8 sugar make you lose weight | exercise muscles 661 blood sugar | RkS 248 post lunch blood sugar | does XiH high blood sugar make neuropathy worse | can honey increase blood sugar Gt5 level | blackberries raise blood Sdd sugar levels | type 2 blood j4z sugar medications | does adderall drop blood sugar j57 | 105 average blood GoA sugar a1c | 61 HoD blood sugar 39 weeks pregnant when i wake up | normal blood sugar a3O levels chart accu chek | blood nsV sugar level baking soda | can ltn low calcium cause high blood sugar | best beer for high blood HWc sugar | child blood sugar levels chart nhs 8yp | nlz healthy diabetic blood sugar range