విద్యుత్‌ వెలుగులు సాధించాం…

– టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో దశాబ్ది ఉత్సవాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంస్థ చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గౌరవరం రఘుమా రెడ్డి కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని గుర్తుచేసుకున్నారు. గడచిన తొమ్మిది ఏండ్లలో విద్యుత్‌రంగంలో సంస్థ సాధించిన విజయాలను వివరించారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తూ, రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవల్ని అందిస్తున్నామన్నారు.
ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల్ని బలోపేతం చేసుకున్నామన్నారు. వినియోగదారులకు మరింత మెరుగైన సేవల్ని అందిస్తూ ఉద్యోగులు తెలంగాణ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టి శ్రీనివాస్‌, జె శ్రీనివాస్‌రెడ్డి, కె రాములు, జి పర్వతం, సీహెచ్‌ మదన్‌ మోహన్‌రావు, ఎస్‌ స్వామిరెడ్డి, పి నరసింహరావు, జి గోపాల్‌ తదితరులు పాల్గొని, అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.

Spread the love
Latest updates news (2024-07-13 11:50):

male supplements and sexual m6J enhancement | pTa what is a normal sex drive for a man | how to reduce erectile Oj4 dysfunction | official male enhancement trial | nitric oxide supplement with viagra VWj | manforce 100 tablet online shop | how to build testosterone after 50 pCI | testosterone boosters for muscle growth llM | how LOO to please a woman sexually | cialis bz9 dose for erectile dysfunction | small penis doctor recommended masturbation | how to improve sex power jTa | male XWy xl pills review | can focalin Dj5 cause erectile dysfunction | best herbal viagra 93p india | best Qig male viagra pill | how to tell if you have m15 erectile dysfunction | vigrx plus side QKF effects | dragon 2000 male enhancement reviews Jbg | hkO does tentex royal work | train official number 12671 | how to enhance sex ivC drive | healthy man viagra cbd cream | does jelqing actually jyr work | how to increase ejaculation qYz amount | JDm is viagra available in portugal | 1000mg for sale viagra | street overlord male 1Mf enhancement | is WJD penis enlargement real | information on herbs 93E for male sexuality | top 10 0z3 list erectile dysfunction pills | hxK rhino pill vs viagra | does cialis work for erectile NcW dysfunction | viagra experience low price blog | is it ok to qpC male enhancement pills | free shipping nombre del viagra | anxiety enhancerx patch | anxiety your sex | should i take viagra on an xvv empty stomach | can heart issues cause erectile dysfunction BvD | spiritual root of erectile dysfunction tlM | dMQ cortisone shot and erectile dysfunction | is viagra and alcohol 9n9 safe | sex pills female big sale | male enhancement pills fast flow VYb | alprostadil a drug used to treat erectile dysfunction yes has been | low price herbal viagra reddit | ill z10 cbd vape | does uSD viagra affect the prostate | ill qd3 for male enhancement